Prasar Bharati Recruitment 2025 | దూర్ దర్శన్ లో సీనియర్ కరస్పాండెంట్ పోస్టులు | నెలకు రూ.1.25 లక్షల జీతం

Prasar Bharati Jobs 2025: ప్రసార భారతీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. హైదరాబాద్ లోని ప్రసార్ భారతీలో Senior Correspondent పోస్టును భర్తీ చేయనున్నారు. ఈ పోస్టును కంట్రాక్ట్ పద్ధతిలో ఎంపిక చేస్తున్నారు. అర్హత కలిగిన వారు ఈనెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Hyderabad Prasar Bharati Jobs 2025

పోస్టు వివరాలు :

Prasar Bharati Doordarshan News లో Senior Correspondent పోస్టును ఫుల్ టైమ్ కాంట్రాక్ట్ బేసిక్ పైన భర్తీ చేయనున్నారు. 01 పోస్టు ఉంది. హైదరాబాద్ లో పనిచేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారు రెండేళ్ల కాంట్రాక్ట్ పై పని చేయాల్సి ఉంటుంది

Hyderabad Doordarshan Jobs

జీతం :

Prasar Bharati లో ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు రూ.80 వేల నుంచి రూ.1,25,000 వరకు జీతం చెల్లిస్తారు.

Phonepe Jobs 2025

UPSC Civil Services Recruitment 2025

విద్యార్హతలు :

Prasar Bharati లో ఉద్యోగానికి అప్లయ్ చేయడానికి డిగ్రీ లేదా పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం లేదా మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చేసి ఉండాలి. లోకల్ లాంగ్వేజ్ తో పాటు ఇంగ్లీష్, హిందీ వచ్చి ఉండాాలి. 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.

వయస్సు:

Prasar Bharati లో ఉద్యోగానికి దరఖాస్తు చేసే వారి వయస్సు 16 జనవరి 2025 నాటికి 45 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం :

Prasar Bharati Jobs 2025కి అర్హులైన అభ్యర్థులు ప్రసార భారతీ వెబ్ సైట్ లో ఆన్ లైన్ లో అప్లయ్ చేయాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం :

ఆన్ లైన్ అప్లయ్ చేేసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేేసిన అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తారు.

విధులు :

Prasar Bharati లో Senior Correspondent పోస్టుకు ఎంపికైన వారు న్యూస్ రిపోర్టింగ్, స్టోరీస్, న్యూస్ రూమ్ కి సంబంధించిన విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ పోస్టులను హైదరాబాద్ లోనే కాకుండా దేశంలోని పలు ప్రాంతీయ కేంద్రాల్లో భర్తీ చేస్తున్నారు.

Notification : CLICK HERE

Website : CLICK HERE

Leave a Comment