ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ అయితే Wipro Company ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. డేటా అనలిస్ట్ రోల్ కోసం అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవచ్చు.
Wipro Jobs 2025
జాబ్ రోల్ : డేటా అనలిస్ట్
అర్హతలు : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయస్సు : Wipro కంపెనీలో Data Analyst ఉద్యోగాలకు 18 నుంచి 35 ఏళ్లు ఉన్న వారు అప్లయ్ చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ : Wipro కంపెనీలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే ఉద్యోగం ఇస్తారు.
జీతం ఎంత : ఎంపికైన అభ్యర్థులక రూ.40,000 జీతం ఉంటుంది.
Indian Army Jobs 2025
Prasar Bharati Recruitment 2025
ముఖ్యమైన తేదీలు : Wipro కంపెనీలో Data Analyst ఉద్యోగాలకు ఫిబ్రవరి 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
జాబ్ లొకేషన్ : ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ లోని Wipro కంపెనీలో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి :
-Wipro అధికారిక వెబ్ సైట్ లో వెళ్లి కెరీర్ పేజీపై క్లిక్ చేయాలి.
-Data Analyst జాబ్ నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి.
-కిందికి స్క్రోల్ చేసి Apply Now పై క్లిక్ చేయాలి.
-అప్లికేషన్ లో వివరాలను నమోదు చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
Notification & Online Apply : CLICK HERE
Jagthgirigutta Kukatpally Hyderabad