APSDMA Recruitment 2025 | ఏపీ రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు | నెలకు రూ.61,500 జీతం

APSDMA Recruitment 2025 ఆంధ్రప్రదేేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మేంట్ అథారిటీ మరియు రెవెన్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రాజెక్టు మేనేజర్, సిస్టం అడ్మినిస్టేటర్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి కావాల్సిన అర్హతలు, ఇతర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

APSDMA Recruitment 2025

పోస్టుల వివరాలు :

ప్రాజెక్ట్ మేనేజర్ – 01 పోస్టులు
సిస్టం అడ్మినిస్టేటర్ – 01 పోస్టులు

APSDMA Recruitment 2025 ప్రాజెక్ట్ మేనేజర్, సిస్టమ్ అడ్మినిస్టేటర్ ఉద్యోగాలకు అప్టయి చేసే వారు 31 -01 – 2025 సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయడానికి ఎలాంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు దరఖాస్తులను ఉచితంగా అప్లయి చేసుకోవచ్చు.

దరఖాస్తులకు చివరి తేదీ :

అర్హతలు :

ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టు :

మాస్టర్ ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ / మీటరలజీ ఎన్విరాన్మెంట్ సైన్సెస్ / ఎర్త్ సైన్స్ / ఓసియానోగ్రఫీ విభాగాల్లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.

సిస్టమ్ అడ్మినిస్టేటర్ :

CSE లేదా ECEలో B.Tech/B.E చదివి ఉండాలి. కనీసం 65% మార్కులతో పాసై ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.

వయస్సు :

APSDMA Recruitment 2025 ప్రాజెక్ట్ మేనేజర్, సిస్టమ్ అడ్మినిస్టేటర్ ఉద్యోగాలకు అప్లయి చేసే అభ్యర్థులు 45 సంవత్సరాల లోపు ఉండాలి.

జీతం :

APSDMA Recruitment 2025 ప్రాజెక్ట్ మేనేజర్, సిస్టమ్ అడ్మినిస్టేటర్ ఉద్యోగాలకు ఎంపిన వారికి మంచి జీతం అందిస్తున్నారు. ప్రాజెక్ట్ మేనేజర్ కి నెలకు రూ.49,000/- మరియు సిస్టమ్ అడ్మినిస్టేటర్ కి నెలకు రూ.61,500/- జీతం అయితే ఇస్తారు.

ఎంపిక ప్రక్రియ :

APSDMA Recruitment 2025 ప్రాజెక్ట్ మేనేజర్, సిస్టమ్ అడ్మినిస్టేటర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల అర్హతలు, వయస్సు, అనుభవం ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు.

దరఖాస్తు విధానం :

APSDMA Recruitment 2025 ప్రాజెక్ట్ మేనేజర్, సిస్టమ్ అడ్మినిస్టేటర్ ఉద్యోగాలకు అర్హతలు ఉన్న వారు అప్లికేషన్ ఫారం పూర్తి చేసి 31 జనవరి 2025లోపు సబ్మిట్ చేయాలి. ఈ ఉద్యోగాలకు అన్ని జిల్లాల వారు అప్లయ్ చేయవచ్చు.

Notification & Application : CLICK HERE

APSDMA Website : CLICK HERE

3 thoughts on “APSDMA Recruitment 2025 | ఏపీ రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు | నెలకు రూ.61,500 జీతం”

Leave a Comment