CBI Credit Officer Recruitment 2025 | CBI లో 1000 ఉద్యోగాలు | నెలకు రూ.50,000 జీతం

CBI Credit Officer Recruitment 2025 : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI) క్రెడిట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1000 పోస్టులను భర్తీ చేయనున్నారు. 20 ఫిబ్రవరి 2025 వరకు ఈ ఉద్యోగాల కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు.

CBI Credit Officer Recruitment 2025

పోస్టుల వివరాలు :

క్రెడట్ ఆఫీసర్ పోస్టులు : 1000 పోస్టులు

ముఖ్యమైన తేదీలు :

ఆన్ లైన్ లో దరఖాస్తులు ప్రారంభం : 30 జనవరి 2025
ఆన్ లైన్ లో దరఖాస్తులకు చివరి తేదీ : 20 ఫిబ్రవరి 2025

దరఖాస్తు ఫీజు :

CBI Credit Officer Recruitment 2025 ఉద్యోగాలకు ఆన్ లైన్ లో ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు : రూ.750

ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.150

వయస్సు :

CBI Credit Officer Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సు సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

CBI Credit Officer Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి.

Supreme Court Law Clerk Recruitment 2025 | సుప్రీం కోర్టులో లా క్లర్క్ ఉద్యోగాలు | నెలకు రూ.80,000 జీతం

Bank of Maharashtra SO Recruitment 2025 | బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో SO పోస్టులు | నెలకు రూ.1,20,000 జీతం

ఎంపిక విధానం :

CBI Credit Officer Recruitment 2025 ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఆన్ లైన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీస్ లాంగ్వేజ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. డిస్క్రిప్టివ్ విధానంలో లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్ నిర్వహిస్తారు.

జీతం :

CBI Credit Officer Recruitment 2025 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రెడిట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.50,000 వరకు జీతం ఇస్తారు.

Full Notification : CLICK HERE

Apply Online : CLICK HERE

Leave a Comment