Rites Limited Recruitment 2025 : ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ కి చెందిన నవరత్న కంపెనీ అయిన Rites Limited నుంచి కొత్త నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటఫికేషన్ ద్వారా 300 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు 20 ఫిబ్రవరి 2025 లోపు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల పూర్తి వివరాలను నోటిఫికేషన్ ను చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Rites Recruitment 2025:
పోస్టుల వివరాలు :
Rites Recruitment 2025 ద్వారా ఇంజనీర్, అసిస్టెంట్ మేనేజర్, జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్ తదితర ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం 300 ఖాళీలను RITES Ltd నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.
Rites Recruitment 2025:
అర్హతలు మరియు వయస్సు :
ఇంజనీర్ : RITES Ltd ఇంజనీర్ పోస్టులకు సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్ చదివి ఉండాలి. ఈ ఉద్యోగాలకు 31 సంవత్సరాల లోపు వయస్సు వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

అసిస్టెంట్ మేనేజర్ : RITES Ltd అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు బీఈ లేదా బీటెక్ చదివి ఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగంలో 2 సంవత్సరాల ఎక్స్ పీరియన్స్ ఉండాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 32 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి.
AP Govt jobs 2025 | మహిళా శిశు సంక్షేమ శాఖ ఉద్యోగాలు
Income Tax Recruitment 2025 | Income Tax లో 100 స్టెనోగ్రాఫర్ పోస్టులు
మేనేజర్ : RITES Ltd మేనేజర్ ఉద్యోగాలకు బీఈ లేదా బీటెక్ పూర్తి చేసిన వారు అర్హులు. దీంతో పాటు 5 సంవత్సరాల అనుభవం కూడా ఉండాలి. ఈ ఉద్యోగాలకు 35 సంవత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
సీనియర్ మేనేజర్ : RITES Ltd సీనియర్ మేనేజర్ ఉద్యోగాలకు బీఈ లేదా బీటెక్ విద్యార్హతలు ఉండాలి. దీంతో పాటు 10 సంవత్సరాల అనుభవం కూడా ఉండాలి. ఈ ఉద్యోగాలకు 38 సంవత్సరాల లోపు వయస్సు వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
RITES Ltd ఉద్యోగాలకు దరఖాస్తు చేసే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
RITES Recruitment 2025
జీతం ఎంత : RITES Recruitment 2025 లో ఎంపికైన వారికి కింది విధంగా జీతాలు ఇవ్వనున్నారు.
ఇంజనీర్ – రూ.41,241/-
అసిస్టెంట్ మేనేజర్ – రూ.42,478/-
మేనేజర్ – రూ.46,417/-
సీనియర్ మేనేజర్ – రూ.50,721/-
RITES Recruitment 2025 :
అప్లికేషన్ ఫీజు :
RITES Recruitment 2025 ఇంజనీర్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు రూ.600 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.300 ఫీజులు చెల్లించాలి.
దరఖాస్తు విధానం :
RITES Recruitment 2025 ఇంజనీర్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్ ఉద్యోగాలకు అర్హత ఉండే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ లో ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాలి.
ఎంపిక విధానం :
RITES Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు :
ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం : 30-01-2025
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 20-02-2025
Full Notification : CLICK HERE
Apply Online : CLICK HERE