TTD SVIMS Driver Notification 2025 | TTD సంస్థలో డ్రైవర్ ఉద్యోగాలు | ఫిబ్రవరి 3న వాక్ ఇన్ ఇంటర్వ్యూ

TTD SVIMS Driver Notification 2025: టీటీడీకి సంబంధించి శ్రీ వేంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నంచి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 02 డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 3న డైరెక్ట్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి అర్హతలు, ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి అనే వివరాలను పూర్తి నోటిఫికేషన్ చూసి ఇంటర్వ్యూకు హాజరుకాలగరు.

పోస్టు వివరాలు : TTD SVIMS లో డ్రైవర్ పోస్టులు 02 ఉన్నాయి.

అర్హతలు :

-10వ తరగతి పాసై ఉండాలి.
-డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

TTD SVIMS లో డ్రైవర్ ఉద్యోగాల కోసం డైరెక్ట్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎలాంటి రాత పరీక్ష ఉండదు. డ్రైవింగ్ స్కిల్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.

RITES Recruitment 2025 | రైల్వేలో కొత్త నోటిఫికేషన్ | 300 పోస్టులు భర్తీ

AP Govt jobs 2025 | మహిళా శిశు సంక్షేమ శాఖ ఉద్యోగాలు

వయస్సు :

18 నుంచి 42 సంవత్సరాల వయస్సు ఉన్న అభ్యర్థులు డైరెక్టుగా ఇంటర్వ్యూకు హాజరుకాగలరు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 27,500 జీతం చెల్లిస్తారు. ఇవి పూర్తిగా కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలు. కాబట్టి అలవెన్సులు ఉండవు.

దరఖాస్తు విధానం :

TTD SVIMS డ్రైవర్ పోస్టులకు ఎలాంటి దరఖాస్తులు లేకుండా డైరెక్టుగా ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.

కావాల్సిన డాక్యుమెంట్స్:

-అప్లికేషన్ ఫారం
-పదో తరగతి సర్టిఫికెట్
-డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్
డ్రైవింగ్ లైసెన్స్
కుల ధ్రువీకరణ పత్రం

ఇంటర్వ్యూ తేదీ : 03 ఫిబ్రవరి 2025

Notification :: click here

Application Form : CLICK HERE

Leave a Comment