RRB Ministerial & Isolated Recruitment 2025 || రైల్వే శాఖలో 1036 ఉద్యోగాలు || 10+2 పాస్ || రూ.40 వేలకు పైగా జీతం

RRB Ministerial & Isolated Recruitment 2025 రైల్వే శాఖ నుంచి 1036 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. RRB Ministerial & Isolated కేటగిరిలో వివిధ పోస్టులకు విడుదలైన ఈ ఉద్యోగాలకు 16 ఫిబ్రవరి 2025 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. Ministerial & Isolated కేటగిరిలో జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ ట్రాన్స్ లేేటర్, స్టాప్ & వెల్ఫేర్ ఇన్ స్పెక్టర్, చీఫ్ లా అసిస్టెంట్, కుక్, PGT, TGT, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్ స్ట్రక్టర్, అసిస్టెంట్ మిస్ట్రెస్, మ్యూజిక్ మిస్ట్రెస్, డ్యాన్స్ మిస్ట్రెస్, లాబొరేటరీ అసిస్టెంట్, హెడ్ కుక్, ఫింగర్ ప్రింట్ ఎగ్జామినర్ వంటి వివిధ పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫిషన్ యొక్క పూర్తి వివరాలు చదివి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

RRB Ministerial & Isolated Recruitment 2025

పోస్టుల వివరాలు :

మొత్తం పోస్టుల సంఖ్య : 1036

పోస్టులు : జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ ట్రాన్స్ లేేటర్, స్టాప్ & వెల్ఫేర్ ఇన్ స్పెక్టర్, చీఫ్ లా అసిస్టెంట్, కుక్, PGT, TGT, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్ స్ట్రక్టర్, అసిస్టెంట్ మిస్ట్రెస్, మ్యూజిక్ మిస్ట్రెస్, డ్యాన్స్ మిస్ట్రెస్, లాబొరేటరీ అసిస్టెంట్, హెడ్ కుక్, ఫింగర్ ప్రింట్ ఎగ్జామినర్

TS District Court Recruitment 2025 | తెలంగాణ జిల్లా కోర్టులో ఉద్యోగాలు |

అర్హతలు మరియు వయస్సు:

RRB Ministerial & Isolated Recruitment 2025 పోస్టులకు పోస్టును బట్టి అర్హతలు మరియు వయస్సు వేర్వేరుగా ఉన్నాయి. 10+2, డిగ్రీ, పీజీ, బీఈడీ మరియు ఇతర పోస్టులకు వాటికి సంబంధించిన అర్హతలు నిర్ణయించారు. 18 నుంచి 33 సంవత్సరాలు వయస్సు కలిగిన అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని పోస్టులకు వయస్సు ఎక్కువగానే ఉన్నాయి. నోటిఫికేషన్ చూసి అర్హతలు ఉన్న పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

జీతం :

RRB Ministerial & Isolated Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థులకు పోస్టును బట్టి రూ.40 వేలకు పైగా జీతం చెల్లిస్తారు. అన్ని రకాల అలవెన్సులు కూడా ఇస్తారు.

ఎంపిక విధానం :

RRB Ministerial & Isolated Recruitment 2025 ఉద్యోగాలు రైల్వే డిపాార్ట్మెంట్ వారు రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం :

RRB Ministerial & Isolated Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలను ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

అప్లికేషన్ ఫీజు :

RRB Ministerial & Isolated Recruitment 2025 ఉద్యోగాలకు ఆన్ లైన్ లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. UR / OBC / EWS అభ్యర్థులు రూ.500/- మరియు SC / ST / Ex-Servicemen / PWBD / Women అభ్యర్థులు రూ.250/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభం : 7 జనవరి 2025

ఆన్ లైన్ లో దరఖాస్తులకు చివరి తేదీ : 16 ఫిబ్రవరి 2025

రిజిస్ట్రేషన్ ముగిసిని తర్వాత దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన తేదీ : 17 & 18th ఫిబ్రవరి 2025

ఆన్ లైన్ దరఖాస్తు సవరణ తేదీ : ఫిబ్రవరి 19 నుంచి 28 వరకు

Date Extended Notice : click here

Post wise Eligibility Details : CLICK HERE

Full Notification : CLICK HERE

Apply Online : CLICK HERE

2 thoughts on “RRB Ministerial & Isolated Recruitment 2025 || రైల్వే శాఖలో 1036 ఉద్యోగాలు || 10+2 పాస్ || రూ.40 వేలకు పైగా జీతం”

Leave a Comment