AP Social Counsellor Jobs 2025 | ఏపీ సోషల్ కౌన్సిలర్ జాబ్స్ | మహిళలకు మాత్రమే | జీతం రూ.35,000/-

AP Social Counsellor Jobs 2025 జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత కార్యాలయం నుంచి సోషల్ కౌన్సిలర్ జాబ్స్ కి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నియామకాలు పూర్తిగా కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తారు. అర్హులైన మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అర్హతలు, దరఖాస్తు ఎలా చేయాలి అనే వివరాలను పూర్తి నోటిఫికేషన్ చూసి దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టుల వివరాలు :

పోస్టు పేరు : సోషల్ కౌన్సిలర్

పోస్టుల సంఖ్య : 01

AP Social Counsellor Jobs 2025 ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ శాఖ నుంచి విడుదలైన సోషల్ కౌన్సిలర్ ఉద్యోగాలకు కేవలం మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. కాబట్టి ఇది మహిళలు మంచి అవకాశం. అర్హతలు ఉన్న మహిళలు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు పెట్టుకోండి.

అర్హతలు :

AP Social Counsellor Jobs 2025 ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సైకాలజీ లేదా సోషల్ వర్క్ లో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. దీంతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కచ్చితంగా ఉండాలి. MS Office కచ్చితంగా వచ్చి ఉండాలి.

వయస్సు :

AP Social Counsellor Jobs 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఆంధ్రప్రదేవ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

RRB Ministerial & Isolated Recruitment 2025 || రైల్వే శాఖలో 1036 ఉద్యోగాలు || 10+2 పాస్ || రూ.40 వేలకు పైగా జీతం

జీతం :

AP Social Counsellor Jobs 2025 సోషల్ కౌన్సిలర్ ఉద్యోగానికి ఎంపిక అభ్యర్థులకు రూ.35,000 జీతం అయితే ఇస్తారు. ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు కావడంతో ఇతర అలవెన్సుల ఉండవు.

ఎంపిక ప్రక్రియ :

సోషల్ వర్కర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న వారికి పరీక్ష ఉండదు. అర్హతా ప్రమాాణాలను అనుసరించి షార్ట్ లిష్ట్ చేసి అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభ చూపిన వారికి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం :

అధికారిక వెబ్ సైట్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్ లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి, దరాఖాస్తు ఫారాలను సంబంధిత ధ్రువీకరణ పత్రాలను జత పరచాలి. ఆ దరఖాస్తులను 01.02.2025 నుంచి 15.02.2025 సాయంత్రం 5 గంటల లోపు కింద ఇచ్చిన అడ్రస్ లో సమర్పించాలి.

దరఖాస్తు పంపాల్సిన అడ్రస్ :

జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి కార్యాలయం,
డి-బ్లాక్,
కొత్త కలెక్టర్,
కడప,
వైఎస్సఆర్ జిల్లా.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేదీ : 01.02.2025

దరఖాస్తు చివరి తేదీ : 15.02.2025

Notification : CLICK HERE

Application Form : CLICK HERE

1 thought on “AP Social Counsellor Jobs 2025 | ఏపీ సోషల్ కౌన్సిలర్ జాబ్స్ | మహిళలకు మాత్రమే | జీతం రూ.35,000/-”

Leave a Comment