ADA Recruitment 2025 | ఏరోనాటకల్ ఏజెన్సీలో ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలు

ADA Recruitment 2025 ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ప్రాజెక్ట్ సైంటిస్ట్ ‘బి’ మరియు ప్రాజెక్ట్ సైంటిస్ట్ ‘సి’ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 137 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బీఈ/బీటెక్ అర్హతలు ఉన్న వారు మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ADA Recruitment 2025

పోస్టుల వివరాలు : 

ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ నుంచి ప్రాజెక్ట్ సైంటిస్ట్ ‘బి’ మరియు ప్రాజెక్ట్ సైంటిస్ట్ ‘సి’ పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 137 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

మొత్తం పోస్టులు : 137

పోస్టు పేరుఖాళీలు
ప్రాజెక్ట్ సైంటిస్ట్ ‘బి’105
ప్రాజెక్ట్ సైంటిస్ట్ ‘సి’32

అర్హతలు: 

ADA Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏరోనాటిక్స్ / కంప్యూటర్ సైన్స్ / ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రికల్ అండ్ ఇన్ స్ట్రుమెంటేషన్ / మెటలర్జీ / మెకానికల్ విభాగాల్లో BE / B.Tech ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగాల్లో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయస్సు: 

ADA Recruitment 2025 ప్రాజెక్ట్ సైంటిస్ట్ ‘బి’ పోస్టులకు 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ప్రాజెక్ట్ సైంటిస్ట్ ‘సి’ పోస్టులకు 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 

ప్రాజెక్ట సైంటిస్ట్ ‘బి’గరిష్టంగా 35 సంవత్సరాలు
ప్రాజెక్ట్ సైంటిస్ట్ ‘సి’గరిష్టంగా 40 సంవత్సరాలు
వయో సడలింపుఎస్సీ/ ఎస్టీ – 5 సంవత్సరాలు, ఓబీసీ – 3 సంవత్సరాలు

ఎంపిక ప్రక్రియ: 

ADA Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అర్హతలు మరియు అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను ప్రిలిమినరీ ఆన్ లైన్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. 

జీతం : 

ADA Recruitment 2025 ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు భారీగా జీతాలు చెల్లిస్తారు. 

పోస్టు పేరుజీతం(నెలకు)
ప్రాజెక్ట్ సైంటిస్ట్ ‘బి’రూ.90,789/-
ప్రాజెక్ట్ సైంటిస్ట్ ‘సి’రూ.1,08,073/-

దరఖాస్తు విధానం : 

ADA Recruitment 2025 ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవాలి. అవసరమైన పత్రాలను అప్ లోడ్ చేసి ఏప్రిల్ 20వ తేదీ లోపు దరఖాస్తును సమర్పించాలి. 

ముఖ్యమైన తేేదీలు : 

దరఖాస్తు ప్రారంభ తేదీ17 – 03- 2025
దరఖాస్తులకు చివరి తేదీ20 – 04 – 2025
NotificationCLICK HERE
Apply Online CLICK HERE

Leave a Comment