NCRTC Recruitment 2025 | నేషనల్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ లో జాబ్స్

NCRTC Recruitment 2025 నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ లో వివిధ పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా జూనియర్ ఇంజనీర్, జూనియర్ మెయింటెయినర్ మరియు ఇతర పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 72 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ మార్చి 24వ తేదీన ప్రారంభమైంది. అభ్యర్థులు ఏప్రిల్ 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉన్న అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. 

NCRTC Recruitment 2025

NCRTC Job Details: 

నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (NCRTC)  వివిధ పోస్టులకు నియామకాలు చేపడుతోంది. రవాణా రంగంలో గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది మంచి అవకాశం చెప్పొచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఇంజనీర్, ప్రోగ్రామింగ్ అసోసియేట్, అసిస్టెంట్, జూనియర్ మెయింటెయినర్ మరియు ఇతర పోస్టులను భర్తీ చేస్తున్నారు. 

మొత్తం పోస్టుల సంఖ్య : 72

పోస్టు పేరుఖాళీలు
జూనియర్ ఇంజనీర్(ఎలక్ట్రికల్)16
జూనియర్ ఇంజనీర్(ఎలక్ట్రానిక్స్)16
జూనియర్ ఇంజనీర్(మెకానికల్)03
జూనియర్ ఇంజనీర్(సివిల్)01
ప్రోగ్రామింగ్ అసోసియేట్04
అసిస్టెంట్(హెచ్ఆర్)03
అసిస్టెంట్(కార్పొరేట్ హాస్పిటాలిటీ)01
జూనియర్ మెయింటెయినర్(ఎలక్ట్రికల్)18
జూనియర్ మెయింటెయినర్(మెకానికల్)10

NCRTC Job Qualifications:

NCRTC Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా Bsc, BCA, BBA, BBM, Hotel Management Degree, ITI ఉత్తీర్ణులై ఉండాలి.

పోస్టు పేరుఅర్హతలు
జూనియర్ ఇంజనీర్సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల డిప్లొమా
ప్రోగ్రామింగ్ అసోసియేట్కంప్యూటర్ సైన్స లో 3 సంవత్సరాల డిప్లొమా / BCA / BSc(Computers) / Bsc(IT) 
అసిస్టెంట్(HR)BBA / BBM
అసిస్టెంట్(కార్పొరేట్ హాస్పిటాలిటీ0హోటల్ మేనేజ్మెంట్
జూనియర్ మెయింటెయిర్(ఎలక్ట్రికల్)ఎలక్ట్రిషియన్ ట్రేడ్ లో ITI (NCVT/SCVT) 
జూనియర్ మెయింటెయినర్(మెకానికల్)ఫిట్టర్ ట్రేడ్ లో ITI (NCVT/SCVT)

NCRTC Recruitment 2025 Maximum Age : 

నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వివిధ పోస్టులకు వయో సడలింపు ఉంటుంది. 

NCRTC Recruitment 2025 Application Fee : 

NCRTC లో పోస్టులకు దరఖాస్తు చేసుకునే UR / OBC / EWS అభ్యర్థులు రూ.1,000/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

NCRTC Recruitment 2025 Selection Process : 

NCRTC పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు మెడికల్ ఫిట్ నెస్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

  • కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్
  • మెడికల్ ఫిట్ నెస్ టెస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

NCRTC Recruitment 2025 Pay Scale : 

NCRTC పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.18,250 – రూ.75,850/- వరకు జీతం అందించడం జరుగుతుంది. దీంతో పాటు ఇతర అలవెన్సులు కూడా అందజేస్తారు. 

పోస్టు పేరు జీతం
జూనియర్ ఇంజనీర్రూ.22,800 – రూ.75,850/-
అసిస్టెంట్రూ.20,250 – రూ.65,500/-
జూనియర్ మెయింటెయినర్రూ.18,250 – రూ.59,200/-

How to Apply NCRTC Recruitment 2025: 

NCRTC పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు లింక్ కింద ఇవ్వబడింది. అభ్యర్థులు ఆ లింక్ క్లిక్ చేసి అప్లయ్ చేసుకోవచ్చు. 

NCRTC Recruitment 2025 Important Dates : 

ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ24 – 03 – 2025
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేేదీ24 – 04 – 2025
NCRTC పరీక్ష తేదీమే 2025
NotificationCLICK HERE
Apply OnlineCLICK HERE

Leave a Comment