RRB Group-D Recruitment 2025 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లెవల్ 1 లోని గ్రూప్-డి పోస్టుల భర్తీకి నోటిఫికేష్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 32,438 పోస్టులు భర్తీ చేయనున్నారు. RRB Group-D అప్లికేషన్లు జనవరి 23వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. ఫిబ్రవరి 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన వారు తప్పకుండా దరఖాస్తు చేసుకోండి.. ఈ పోస్టులకు కావాలసిన అర్హతలు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
RRB Group-D Recruitment 2025
పోస్టుల వివరాల: మొత్తం పోస్టులు 32,438
NIEPA Recruitment 2025
Indian Air Force Agniveer Notification 2025
RRB Group-D Recruitment వివిధ పోస్టులు :
పాయింట్స్ మన్-బి – 5058
అసిస్టెంట్ (ట్రాక్ మెషిన్) – 799
అసిస్టెంట్(వంతెన) – 301
ట్రాక్ మెయింటెయినర్ గ్రూప్-4 – 13,187
అసిస్టెంట్(C&W) – 2,587
అసిస్టెంట్ TRD – 1,381
అసిస్టెంట్(S&T) – 2012
అసిస్టెంట్ లోకో షెడ్(డీజిల్) – 420
అసిస్టెంట్ లోకో షెడ్(ఎలక్ట్రికల్) – 950
అసిస్టెంట్ ఆపరేషన్స్(ఎలక్ట్రికల్) – 744
అసిస్టెంట్ TL & AC – 1041
అసిస్టెంట్ TL & AC(వర్క్ షాప్) – 624
అసిస్టెంట్(వర్క్ షాప్)(మెక్) – 3077
RRB Group-D పోస్టులకు అర్హతలు:
RRB Group-D పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు NCVT/SCVT ద్వారా గుర్తింపు పొందిన పాఠశాల నుంచి పదో తరగతి పూర్తి చేసి ఉండాలి. లేదా NCVT జారీ చేసిన నేషనల్ అప్రెంటిస్ షిప్ సర్టిఫికెట్(NAC) కలిగి ఉండాలి.
వయస్సు ఎంత ఉండాలి:
RRB Group-D పోస్టులకు అప్లయ్ చేసే అభ్యర్థులు 01 జూలై 2025 నాటికి 18 సంవత్సరాలు నుంచి 33 ఏళ్ల లోపు ఉన్న వారు అర్హులు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
RRB Group-D పోస్టులకు అప్లయ్ చేయడానికి ఆన్ లైన్ లో ఫీజు చెల్లించాలి. జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబిడి మరియు ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ.250 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజును డెబిడ్ కార్డు లేదా క్రెడిట్ కార్డు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ వాలెట్ ద్వారా చెల్లించవచ్చు.
ఎంపిక ప్రక్రియ :
RRB Group-D Recruitment కోసం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ జరుగుతుంది.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు. ఈపరీక్షకు 90 నిమిషాల సమయం కేటాయిస్తారు. ప్రతి తప్పుకు 1/3వ వంతు నెగిటివ్ మార్కులు ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్ లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 23 జనవరి 2025
ఆన్ లైన్ లో దరఖాస్తు చేేసుకోవడానికి చివరి తేదీ : 22 ఫిబ్రవరి 2025
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ : 22 ఫిబ్రవరి 2025
దరఖాస్తు విధానం:
RRB Group-D Recruitment పోస్టులకు 23 జనవరి 2025 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
NCVT /SCVT
Very nice
Good job 👍
Interested this job
I want job
Kgayathrigayathri77@gmail.com
Hi kasi
I have a job notifications