AAI Junior Executive Recruitment 2025 | ఎయిర్ పోర్ట్స్ లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు

AAI Junior Executive Recruitment 2025:

Airports Authority of India Recruitment 2025 లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 83 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఏదైన డిగ్రీ ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ల ప్రక్రియ ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమవుతాయి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను చూసి ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోగలరు.

AAI Junior Executive Recruitment 2025:

పోస్టుల వివరాలు :

Airports Authority of India నుంచి మొత్తం 83 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు అయితే విడుదల అయ్యాయి. వీటిలో

-జూనియర్ ఎగ్జిక్యూటీవ్(ఫైర్ సర్వీసెస్) – 13
-జూనియర్ ఎగ్జిక్యూటీవ్(హ్యూమర్ రీసోర్స్) – 66
-జూనియర్ ఎగ్జిక్యూటీవ్(అఫీషియల్ లాంగ్వేజ్) – 04

AAI Junior Executive Recruitment 2025:

విద్యార్హతలు :

Airports Authority of India విడుదల చేసిన ఉద్యోగాలకు విద్యార్హతలను చూసుకుంటే.. ఫైర్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఇంజనీరింగ్ / టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. హ్యూమన్ రీసోర్స్ ఉద్యోగాలకు HRM/HRD/PM&IR/లేబర్ వెల్ఫేర్ స్పెషలైజేషన్ తో గ్రాడ్యుయేషన్ లేదా MBA ఉండాలి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఉద్యోగాలకు హిందీ లేదా ఇంగ్లీస్ సబ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీ లేదా డిగ్రీ లెవెల్ లో హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉండి ఏదైనా మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలి. అఫీషియల్ లాంగ్వేజ్ ఉద్యోగాలకు మాత్రం సంబంధిత ఫీల్డ్ లో 2 సంవత్సరాల అనుభవం కూడా ఉండాలి. మిగితా ఉద్యోగాలకు అనుభవం అవసరం లేదు.

TTD SVIMS Driver Notification 2025 | TTD సంస్థలో డ్రైవర్ ఉద్యోగాలు | ఫిబ్రవరి 3న వాక్ ఇన్ ఇంటర్వ్యూ

RITES Recruitment 2025 | రైల్వేలో కొత్త నోటిఫికేషన్ | 300 పోస్టులు భర్తీ

Age Limit ::

AAI Junior Executive Recruitment 2025 ఉద్యోగాలకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ :

AAI Junior Executive Recruitment 2025 ఉద్యోగాలకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత PET, PMT, మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇక్కడ షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

జీతం :

Airports Authority of India విడుదల చేసిన ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకు జీతం అయితే చెల్లిస్తారు. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.

అప్లికేషన్ ఫీజు :

Airports Authority of India Junior Executive ఉద్యోగాలక దరఖస్తు చేసే అభ్యర్థులు రూ.1,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడ, అప్రెంటీస్, మహిళలకు ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు :

ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం : 17-02-2025

ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 18-03-2025

విద్యార్హతల విషయంలో ఏమైన సందేహాలు ఉంటే పూర్తి నోటిఫికేషన్ ని చూడగలరు.

Full Notification : CLICK HERE

Website : CLICK HERE

1 thought on “AAI Junior Executive Recruitment 2025 | ఎయిర్ పోర్ట్స్ లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు”

Leave a Comment