AAI Non Executive Recruitment 2025 | ఎయిర్ పోర్ట్ లో 224 పోస్టులు | ఇంటర్ అర్హత

AAI Non Executive Recruitment 2025 : Airports Authority of India (AAI) నుంచి కొత్త నోటిఫికేషన్ విడుదల చేేసింది. 224 Non Executive Jobs భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. Non Executive నోటిఫికేషన్ ద్వారా సీనియర్ అసిస్టెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 4వ తేదీ నుంచి మార్చి 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోగలరు.

AAI Non Executive Recruitment 2025

పోస్టుల వివరాలు :

Airports Authority of India సీనియర్ అసిస్టెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం అర్హత కలిగిన భారతీయ పౌరుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. మొత్తం పోస్టులు 224 ఉన్నాయి. వీటిలో..

సీనియర్ అసిస్టెంట్ (అఫీషియల్ లాంగ్వేజ్) – 04

సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్) – 21

సీనియర్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్) – 47

జూనియర్ అసిస్టెంట్ ( ఫైర్ సర్వీస్) – 152

విద్యార్హతలు :

సీనియర్ అసిస్టెంట్ (అఫీషియల్ లాంగ్వేజ్) : హిందీ / ఇంగ్లీష్ లో మాస్టర్ డిగ్రీ లేదా హిందీ / ఇంగ్లీష్ తప్పనిసరి సబ్జెక్టులుగా ఏదైనా డిగ్రీ ఉండాలి. సంబంధిత రంగంలో 2 సంవత్సరాల ఎక్స్ పీరియన్స్ కలిగి ఉండాలి.

సీనియర్ అసిస్టెంట్ ( అకౌంట్స్) : ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉండాలి. B.Com With Computer Literacy ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు. సంబంధిత రంగంలో 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

సీనియర్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్) : Diploma in Electronics / Telecommunication / Radio Engineering. సంబంధిత రంగంలో 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్) : 10వ తరగతి ఉత్తీర్ణత మరియు మెకానికల్ / ఆటోమొబైల్ / ఫైర్ లో 3 సంవత్సరాల డిప్లొమా లేదా 12వ తరగతి పాస్ అయి ఉండాలి. చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

RRB Ministerial & Isolated Recruitment 2025 || రైల్వే శాఖలో 1036 ఉద్యోగాలు || 10+2 పాస్ || రూ.40 వేలకు పైగా జీతం

వయస్సు:

AAI Non Executive Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు కనీసం 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం :

AAI Non Executive Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపికైన సీనియర్ అసిస్టెంట్ అభ్యర్థులకు రూ.36,000 నుంచి రూ.1,10,000 వరకు జీతం. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు రూ.31,000 నుంచి రూ.92,000 వరకు జీతం ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ :

AAI Non Executive Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ వివిధ దశల్లో ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్కిల టెస్ట్, శారీరక దారుఢ్య పరీక్ష(ఫైర్ సర్వీస్ పోస్టులకు), డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్ష(ఫైర్ సర్వీస్ పోస్టులకు)

అప్లికేషన్ ఫీజు :

AAI Non Executive Recruitment 2025 పోస్టుల కోసం UR, EWS, OBS కేటగిరి అభ్యర్థులు రూ.1000 ఫీజు చెల్లించాలి. SC / ST / PWD /ఎక్స్ సర్వీస్ మెన్ / మహిళలకు ఫీజు ఉండదు.

ముఖ్యమైన తేదీలు :

ఆన్ లైన్ దరఖాస్తు తేదీ ప్రారంభం : 04 ఫిబ్రవరి 2025

దరఖాస్తులక చివరి తేదీ : 05 మార్చి 2025

Notification : CLICK HERE

Apply Online : CLICK HERE

1 thought on “AAI Non Executive Recruitment 2025 | ఎయిర్ పోర్ట్ లో 224 పోస్టులు | ఇంటర్ అర్హత”

Leave a Comment