AIIMS Mangalagiri Recruitment 2025, AIIMS New Delhi నుంచి నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా 18 ఎయిమ్స్, 06 హాస్పిటల్స్ లో 1,794 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా AIIMS Mangalagiri లో 39 పోస్టులు కేటాయించడం జరిగింది. అర్హులైన అభ్యర్థులు మార్చి 17వ తేదీ లోపు అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. ఈ పోస్టుల భర్తీకి నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.
AIIMS Mangalagiri Recruitment 2025
పోస్టుల వివరాలు :
AIIMS Mangalagiri Recruitment 2025 దేశవ్యాప్తంగా ఎయిమ్స్ లో 1,794 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. వాటిలో మంగళరిగి ఎయిమ్స్ లో 39 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
మంగళగిరి ఎయిమ్స్ పోస్టుల సంఖ్య : 39
కేటగిరి | పోస్టులు |
జనరల్ | 15 |
బీసీ | 09 |
ఎస్సీ | 09 |
ఎస్టీ | 03 |
EWS | 03 |
అర్హతలు :
AIIMS Mangalagiri Recruitment 2025 మంగళరి ఎయిమ్స్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి.
పోస్టు | అర్హతలు |
నర్సింగ్ ఆఫీసర్ | 1.బీఎస్సీ(ఆనర్స్) నర్సింగ్ / బీఎస్సీ నర్సింగ్ లేదా బీఎస్సీ(పోస్ట్ సర్టిఫికేషన్) / పోస్టు బేసిక్ బీఎస్సీ నర్సింగ్2.జనరల్ నర్సింగ్ లో డిప్లొమా 3.స్టేట్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్ట్రేసన్ 4.కనీసం 50 పడకల ఆస్పత్రిలో 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. |
వయస్సు :
AIIMS Mangalagiri Recruitment 2025 మంగళగిరి ఎయిమ్స్ లో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
AIIMS Mangalagiri Recruitment 2025 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.3,000/-, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.2,400/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. పీహెచ్ అభ్యర్థులకు ఫీజు ఉండదు.
ఎంపిక ప్రక్రియ:
AIIMS Mangalagiri Recruitment 2025 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. స్టేజ్-1, స్టేజ్2 ఎగ్జామ్స్ ఉంటాయి.
జీతం :
AIIMS Mangalagiri Recruitment 2025 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు అన్ని రకాల అలవెన్సులు కలుపుకుని నెలకు రూ.70,000/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
AIIMS Mangalagiri Recruitment 2025 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు కింది దశలను అనుసరించి అప్లయ్ చేసుకోవచ్చు.
- తొలుత aiimsexams.ac.in వెబ్ సైట్ సందర్శించాలి.
- ‘NORCET-8’ రిజిస్ట్రేసన్ లింక్ పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ లో అవసరమైన వివరాలను నమోదు చేయాలి.
- అవసరమైన పత్రాలు స్కాన్ చేసిన కాపీలను అప్ లోడ్ చేయాలి.
- దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
AIIMS Mangalagiri Recruitment 2025 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 17వ తేదీ వరకు గడువు ఉంది.
దరఖాస్తులకు చివరి తేదీ | 17 – 03 – 2025 |
స్టేటస్ తెలుసుకోవడానికి | మార్చి 25 |
లోపాల దిద్దుబాటు చివరి తేదీ | ఏప్రిల్ 1 వరకు |
NORCET-8 అడ్మిట్ కార్డులు విడుదల | ఏప్రిల్ 10 |
NORCET-8 స్టేజ్ 1 (ప్రిలిమ్స్) పరీక్ష | ఏప్రిల్ 12 |
NORCET-8 స్టేజ్ 2(CBT) పరీక్ష | మే 2 |
Notification | CLICK HERE |
Notification | CLICK HERE |
Notification | CLICK HERE |
Apply Online | CLICK HERE |
Official Website | CLICK HERE |