AP Fibernet Limited jobs 2025 | ఏపీ ఫైబర్ నెట్ లో ఉద్యోగాలు | పరీక్ష లేకుండానే సెలెక్షన్

AP Fibernet Limited jobs 2025 : ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్(APSFL) నుంచి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు రిక్కూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. రాత పరీక్ష లేకుండా ఎక్స్ పీరియన్స్, అర్హతల ఆధారంగా ఈ ఉద్యోగాలను ఎంపిక చేస్తారు. ఆసక్త, అర్హత ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ చూసి అప్లయ్ చేసుకోగలరు.

AP Fibernet Limited jobs 2025

పోస్టుల వివరాలు :

చీఫీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ – 01

పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ – 01

అర్హతలు :

చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ : ఇంజనీరింగ్, టెక్నాలజీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి. లేదా MBA, MCA, MTech చేసి ఉండాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు కనీసం 20 సంవత్సరాల అనుభవం ఉండాలి.

పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ : పబ్లిక్ రిలేషన్, మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం లో బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు రిలేటెడ్ ఫీల్డ్ లో కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయస్సు :

AP Fibernet Limited jobs 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 18 – 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

ఎంపిక విధానం :

AP Fibernet Limited jobs 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష ఉండదు. కేవలం అర్హతలు, అనుభవం ఆధారంగా ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

జీతం :

AP Fibernet Limited jobs 2025 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.40,000 వరకు జీతాలు ఉంటాయి. ఇతర అలవెన్సులు, బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

ఎలా దరఖాస్తు చేయాలి:

AP Fibernet Limited jobs 2025 ఉద్యోగాలకు అర్హతలు, అనుభవం ఉన్న అభ్యర్థులు తమ CV/Resume ను apsfl@ap.gov.in మెయిల్ అడ్రస్ కి పంపాలి. ఇతర వివరాలను నోటిఫికేషన్ లో చూడగలరు.

DSSSB PGT Recruitment 2025 | 452 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు

CSIR IIP Recruitment 2025 | ఇంటర్ అర్హతతో జూనియర్ సెక్రటేరియేట్ అసిస్టెంట్ జాబ్స్

ముఖ్యమైన తేదీలు :

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 29 జనవరి 2025

దరఖాస్తుకు చివరి తేదీ : 13 ఫిబ్రవరి 2025

Notification & Apply : CLICK HERE

1 thought on “AP Fibernet Limited jobs 2025 | ఏపీ ఫైబర్ నెట్ లో ఉద్యోగాలు | పరీక్ష లేకుండానే సెలెక్షన్”

Leave a Comment