AP water Supply & Sanitation Notification 2025 స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా రూరల్ వాటర్ సప్లయ్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, అకౌంటెంట్ కమ్ డేేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు విశాఖపట్నంలోని రూరల్ వాటర్ సప్లయ్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేయాల్సి ఉంటుంది.
AP water Supply & Sanitation Notification 2025
పోస్టుల వివరాలు :
ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో పని చేయడానికి రూరల్ వాటర్ సప్లయ్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 03 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీలు |
మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ | 01 |
సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ | 01 |
అకౌంటెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ | 01 |
అర్హతలు:
AP water Supply & Sanitation Notification 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సంబంధిత విభాగంలో డిగ్రీతో పాటు 2 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
పోస్టు పేరు | అర్హతలు |
మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ | కంప్యూటర్ సైన్స్ విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత మరియు 2 సంవత్సరాల అనుభవం |
సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ | ఎన్విరాాన్మెంట్ స్టడీస్ విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత. మరియు గ్రామీణ ప్రాంతాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో 2 సంవత్సరాల అనుభవం |
అకౌంటెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ | ఏదైనా డిగ్రీ మరియు కంప్యూటర్ నాలెడ్జ్ పై 2 సంవత్సరాల అనుభవం మరియు టైపింగ్ లో అప్పర్ హ్యాండ్ వచ్చి ఉండాలి. |
వయస్సు:
AP water Supply & Sanitation Notification 2025 రూరల్ వాటర్ సప్లయ్ అండ్ శానిటేషన్ శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
దరఖాస్తు ఫీజు:
AP water Supply & Sanitation Notification 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అన్ని కేటగిరిల అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
AP water Supply & Sanitation Notification 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఇంటర్వ్యూ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
జీతం :
AP water Supply & Sanitation Notification 2025 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.20,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం:
AP water Supply & Sanitation Notification 2025 అభ్యర్థులు ఆఫ్ లైన్ పద్ధతి ద్వారా అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ లో ఇచ్చిన అడ్రస్ కి నేరుగా లేదా పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపాల్సి ఉంటుంది.
అప్లికేషన్ పంపాల్సిన అడ్రస్:
సూపరిండెంటింగ్ ఇంజనీర్, రూరల్ వాటర్ సప్లయ్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్, జిల్లా పరితష్ కాంపౌండ్, మహారిణి పేట, విశాఖపట్నం – 530002
- దరఖాస్తు పంపాడానికి చివరి తేదీ : 15 – 04 – 2025
Notification | CLICK HERE |
Official Website | CLICK HERE |