APSFL Jobs 2025 | ఏపీ ఫైబర్ నెట్ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ జాబ్స్

APSFL Jobs 2025 | ఏపీ ఫైబర్ నెట్ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ జాబ్స్ | జీతం రూ.45,000

ఏపీ ఫైబర్ నెట్ డిపార్ట్మెంట్ లో ఆవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే వెలువడింది. ఈ ఉద్యోగంలో చేరితే జీతం రూ.45,000 వరకు రావడం జరుగుతుంది. ఏపీ ఫైబర్ నెట్ డిపార్ట్మెంట్ లో జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫకేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలను పూర్తిగా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

APSFL Jobs 2025 Details :

పోస్టుల వివరాలు :

జనరల్ మేనేజర్ 👍

ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ (APSFL) లో జనరల్ మేనేజర్ పోస్టులు 3 ఉన్నాయి. జాబ్ లొకేషన్ వచ్చేసి విజయవాడలో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

అర్హతలు :

సప్లయ్ చైన్ మేనేజ్మెంట్, బిజినెస్ అడ్మినిస్టేషన్ లేదా సంబంధిత రంగంలో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి.

అనుభవం :

సోర్సింగ్, ప్రొక్యూర్మెంట్ మరియు వేర్ హౌస్ మేనేజ్మెంట్ లో ముఖ్యంగా టెలికామ్ లో 15 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.

అసిస్టెంట్ జనరల్ మేనేజర్ 👍

ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ (APSFL) లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టులు 01 మాత్రమే ఉంది. విజయవాడలో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

అర్హతలు :

CA / CMA / ICWAI లేదా MBA Finance

అనుభవం : అకౌంటింగ్ మరియు ఫైనాన్స్ లో మొత్తం 12 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.

వయస్సు ఎంత ఉండాలి:

జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టులకు అప్లయ్ చేసే అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు సడలింపు ఉంటుంది.

సెలక్షన్ ప్రాసెస్:

ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ (APSFL) లో జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఉంటుంది.

చివరి తేదీ:

ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ (APSFL) లో ఉద్యోగాలకు 19-1-2025 నుంచి 31-1-2025 లోపు దరఖాస్తు చేసుకోవాలి.

ఎలా అప్లయ్ చేయాలి:

దరఖాస్తు చేయాలనుకున్న అభ్యర్థులు అప్లికేషన్స్ ని apsfl@ap.gov.in మెయిల్ అడ్రస్ కి ఈమెయిల్ చేేయాలి. దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఏపీలోని అన్ని జిల్లాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పూర్తి వివరాలకు వెబ్ సైట్ : CLICK HERE

Leave a Comment