Border Roads Organisation Recruitment 2025 | రోడ్డు రవాణా సంస్థలో 411 ఉద్యోగాలు | 10వ తరగతి అర్హతతో అటెండర్ లెవెల్ జాబ్స్

Border Roads Organisation Recruitment 2025 బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (BRO) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సంస్థ నుంచి మొత్తం 411 జాబ్స్ విడుదల చేేశారు. MSW కుక్, మసన్, బ్లాక్ స్మిత్, మెస్ వెయిటర్ ఉద్యోగాలను భర్తీ చేయనన్నారు. 10వ తరగతి చదివిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 25 సంవత్సరా మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఫిబ్రవరి 24వ తేదీ వరకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Border Roads Organisation Recruitment 2025

పోస్టుల వివరాలు :

మొత్తం పోస్టుల సంఖ్య : 411

MSW(Cook) – 153

MSW(Mason) – 172

MSW (Blacksmith) – 75

MSW(Mess Waiter) – 11

అర్హతలు :

Border Roads Organisation Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 10వ తరగతి అర్హతో పాటు సంబంధిత విభాగంలో ట్రేడ్ అర్హతలు ఉన్న వారు అప్లయ్ చేసుకోవచ్చు.

NIT Warangal Recruitment 2025 | తెలంగాణలో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ ఉద్యోగాలు

వయస్సు:

Border Roads Organisation Recruitment 2025 ఉద్యోగాలకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

జీతం :

Border Roads Organisation Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,000 జీతం ఇవ్వడం జరుగుతుంది.

అప్లికేషన్ ఫీజు :

Border Roads Organisation Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే జనరల్ / ఈడబ్ల్యూఎస్ / ఓబీసీ అభ్యర్థులు రూ.50 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక విధానం :

Border Roads Organisation Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష మరియు ట్రేడ్ పరీక్ష, ఫిజికల్ ఈవెంట్ల ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ చేసి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.

దరఖాస్తు విధానం :

Border Roads Organisation Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ లో వెళ్లి నోటిఫికేషన్ పూర్తి చదివి దరఖాస్తు చేసుకోగలరు.

ముఖ్యమైన తేదీలు :

Border Roads Organisation Recruitment 2025 ఉద్యోగాలకు జనవరి 11వ తేదీ నుంచి ఫిబ్రవరి 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Notification & Application : CLICK HERE

Official Website : CLICK HERE

1 thought on “Border Roads Organisation Recruitment 2025 | రోడ్డు రవాణా సంస్థలో 411 ఉద్యోగాలు | 10వ తరగతి అర్హతతో అటెండర్ లెవెల్ జాబ్స్”

Leave a Comment