C-DAC Recruitment 2025 సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (C-DAC) లో ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ మేనేజర్ మరియు ఇతర పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 135 ఖాళీలను భర్తీ చేయనున్నారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు బెంగళూరులో పోస్టింగ్ ఇవ్వబడుతుంది. C-DAC Recruitment 2025 నోటిఫికేషన్ ప్రకారం, ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 35 నుంచి 56 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోగలరు.
C-DAC Recruitment 2025
పోస్టుల వివరాలు : మొత్తం పోస్టులు 135
- ప్రాజెక్ట్ ఇంజనీర్ : 70
-సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్/ప్రాజెక్ట్ లీడ్/మాడ్యుల లీడ్ : 40
-PM/ప్రోగ్రామ్ మేనేజర్/ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్/నాలెడ్జ్ పార్టనర్ – 04
-ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్ – 10
అర్హతలు : C-DAC Recruitment 2025
ప్రాజెక్ట్ ఇంజనీర్ : సంబంధిత విభాగంలో BE / B.Tech / పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ సైన్స్ / కంప్యూటర్ అప్లికేషన్ / ME / M.Tech / Ph.D
సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్/ప్రాజెక్ట్ లీడ్/మాడ్యుల లీడ్ : సంబంధిత విభాగంలో BE / B.Tech / పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ సైన్స్ / కంప్యూటర్ అప్లికేషన్ / ME / M.Tech / Ph.D
PM/ప్రోగ్రామ్ మేనేజర్/ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్/నాలెడ్జ్ పార్టనర్ : సంబంధిత విభాగంలో BE / B.Tech / పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ సైన్స్ / కంప్యూటర్ అప్లికేషన్ / ME / M.Tech / Ph.D
ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్ : సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్
C-DAC Recruitment 2025
Tech Mahindra Freshers Jobs | టెక్ మహీంద్రాలో డిగ్రీ అర్హతతో జాబ్స్
IOCL Recruitment 2025 | IOCL లో 246 పోస్టల భర్తీ
వయోపరిమిత:
C-DAC ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 35 నుంచి 56 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ :
C-DAC Recruitment 2025 నోటిఫికేషన్ ప్రకారం రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం :
C-DAC Recruitment 2025 నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 20 ఫిబ్రవరి 2025 సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతం :
C-DAC Recruitment 2025 నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పోస్టును బట్టి జీతం ఉంటుంది. ప్రాజెక్ట్ ఇంజనీర్ కి ₹.4.49 LPA to ₹.7.11 LPA, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్/ప్రాజెక్ట్ లీడ్/మాడ్యుల లీడ్ పోస్టులకు ₹.8.49 LPA to ₹.14 LPA, PM/ప్రోగ్రామ్ మేనేజర్/ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్/నాలెడ్జ్ పార్టనర్ పోస్టులకు ₹.12.63 LPA to ₹.22 LPA, ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్ పోస్టులకు ₹.3 LPA జీతం అయితే చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు :
ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ : 01.02.2025
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 20.02.2025
Notification & Apply Online : CLICK HERE