కెనరా బ్యాంక్ లో భారీ జాబ్ నోటిఫికేషన్.. రూ.2.25 లక్షలు జీతం | Canara Bank Recruitment 2025

బ్యాంక్ ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారికి గుడ్ న్యూస్ .. కెనరా బ్యాంకులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. Canara Bank లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన వారి నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ ఆఫీసర్ల భర్తీ చేయనున్నారు. అర్హతగల అభ్యర్థులు ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తులు సమర్పించాలి.

ముఖ్యమైన తేదీలు:

Canara Bank లో మొత్తం 60 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. 06-01-2025 నుంచి 24-01-2025 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఇక కేవలం ఐదు రోజులు మాత్రమే ఉంది కాబట్టి దరఖాస్తు చేేయని అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోండి.

అర్హతలు:

కెనరా బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయ నుంచి బీఈ లేదా బీటెక్ లేదా మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. అభ్యర్థులకు సంబంధిత విభాగాల్లో అనుభవం కూడా తప్పనిసరిగా ఉండాలి.

TGSPDCL Recquirment 2025

APSFL JOBS 2025

వయస్సు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 35 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయసు సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం:

రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆ తర్వాత సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. రాత పరీక్షలో ప్రొఫెషనల్ నాలెడ్జ్ తో పాటు రీజినింగ్ పై 100 ప్రశ్నలు అడుగుతారు. రెండు గంటల సమయం ఉంటుంది. 0.5 నెగటివ్ మార్కులు కూడా ఉంటాయి.

జీతం: ఎంపికైన అభ్యర్థులకు రూ.1.5 లక్షల నుంచి రూ.2.25 లక్షల వరకు జీతం లభిస్తుంది.

RAILWAY MTS JOB 2025

దరఖాస్తు ఫీజు:

కెనరా బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకునే అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు. ఉచితంగానే దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇక్క క్లిక్ చేసి దరఖాస్తు చేయండి : Click Here

2 thoughts on “కెనరా బ్యాంక్ లో భారీ జాబ్ నోటిఫికేషన్.. రూ.2.25 లక్షలు జీతం | Canara Bank Recruitment 2025”

Leave a Comment