ColMore Jobs 2025 | ColMore లో Night Shift జాబ్స్

ColMore Recruitment 2025 కంపెనీ తమ సంస్థలో ఉద్యోగాల కొరుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. క్లయింట్ రిలేషన్, అనలిస్ట్ ఉద్యోగాల నియామకం చేపడుతున్నట్లు సంస్థ పేర్కొంది. ఈ జాబ్స్ కు అప్లయ్ చేేసేందుకు కావాల్సిన అర్హతలు ఏంటీ, ఎలా అప్లయ్ చేేయాలి, ఎలాంట డాక్యుమెంట్స్ కావాలి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ColMore Recruitment 2025 :

అర్హతలు :

ColMore కంపెనీలో క్లయింట్ రిలేషన్, అనలిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు ఏదైన డిగ్రీ ఉండాలి. మీరు డిగ్రీ పాస్ అయి ఉంటే ColMore కంపెనీలో ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవచ్చు.

వయస్సు:

ColMore కంపెనీలో క్లయింట్ రిలేషన్, అనలిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి.

CSIR IMMT Recrutment 2025

India Air Force Agniveer Notification 2025

జీతం :

ColMore కంపెనీలో ఎంపిక అయిన వారికి నెలకు రూ.30,000 వరకు జీతం అయితే అందజేస్తారు.

ఎంపిక ప్రక్రియ:

ColMore Recruitment 2025 ఉద్యోగాలకు అప్లయ్ చేసిన అభ్యర్థులకు ఆన్ లైన్ లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారిని కంపెనీలో ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

ఎవరు అప్లయ్ చేయాలి:

ColMore Recruitment 2025 ఉద్యోగాలకు స్త్రీ, పురుషులు ఇద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లయ్ చేసేందుకు ఎటువంటి అనుభవం అవసరం లేదు. మీకు అనుభవం ఉన్నట్లయితే కంపెనీ వారు మీకు ప్రాధాన్యత ఇస్తరు. కానీ అనుభవం అనేది కంపల్సరీ కాదు.

జాబ్ రోల్స్:

Client Relations :

ఇన్వెస్టర్స్ తమ పెట్టుబడులు చూడగలిగేలా, ఫండ్ రిపోర్టింగ్ ని యాక్సెస్ చేయడం, సంబంధిత చెల్లింపులను స్వీకరించడం కోసం కంపెనీ క్లయింట్ల ఇన్వెస్టర్ రికార్డులు క్యాప్చర్ చేయబడి ColMore సిస్టమ్ లలో నిర్వహించబడుతున్నాయని నిర్ధారించడానికి క్లయింట్ రిలేషన్స్ టీమ్ బాధ్యత వహిస్తుంది.

Analyst Jobs :

పెట్టుబడిదారుల ప్రొఫైల్ లను నిర్వహించడం, ColMore అకౌంటింగ్ సిస్టమ్ లో ఇన్వెస్టర్ కాంటాక్ట్ మరియు బ్యాంకింగ్ వివరాలను అప్ డేట్ చేయడం, ఇన్వెస్టర్ డాక్యుమెంట్లను పోర్టల్ లోకు అప్ లోడ్ చేయడం వంటి బాధ్యతలను క్లయింట్ రిలేషన్స్ అనలిస్ట్ నిర్వహిస్తారు.

ఎలా అప్లయ్ చేయాలి:

ColMore Recruitment 2025 కి సంబంధించి అఫీషియల్ వెబ్ సైట్ లో వివరాలను నమోదు చేయాలి. అప్లయ్ చేేసేందుకు కింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.

Online Apply : CLICK HERE