CPCB Recruitment 2025 | పోల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు

CPCB Recruitment 2025 : Central Pollution Control Board నుంచి వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 18 రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు. మొత్తం 68 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు ఏప్రిల్ 7వ తేేదీ నుంచి ఏప్రిల్ 28వ తేదీ వరకు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా సైంటిస్ట్ బి, అసిస్టెంట్ లా ఆఫీసర్, MTS, లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తో సహా మొత్తం 18 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. 

 CPCB Recruitment 2025

Vacancy Details : 

Central Pollution Control Board Jobs 2025  నుంచి ఓ మంచి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 68 పోస్టులతో 18 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ చదివిన వారు పోస్టును బట్టి దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు మరియు విద్యార్హతలు కింద ఇవ్వబడ్డాయి. 

పోస్టు పేరుఖాళీలువిద్యార్హతలు
సైంటిస్ట్ బి22B.tech / PG (Science)
అసిస్టెంట్ లా ఆఫీసర్01లా డిగ్రీ + 5 సంవత్సరాల అనుభవం
సీనియర్ టెక్నికల్ సూపర్ వైజర్02ఇన్ స్ట్రుమెంటేషన్ / ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ + 3 సంవత్సరాల అనుభవం
సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్04సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ + 2 సంవత్సరాల అనుభవం
టెక్నికల్ సూపర్ వైజర్05మెకానికల్ / ఎలక్ట్రానిక్స్ / ఇన్ స్ట్రుమెంటేషన్ /ఎలక్ట్రికల్ లో డిగ్రీ + 3 సంవత్సరాల అనుభవం
అసిస్టెంట్05బ్యాచిలర్ డిగ్రీ + టైపింగ్ స్పీడ్ ఇంగ్లీష్ లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో నిమిషానికి 30 పదాలు
అకౌంట్ అసిస్టెంట్02కామర్స్ లో డిగ్రీ + 3 సంవత్సరాల అనుభవం
జూనియర్ ట్రాన్స్ లేటర్01హిందీ లేదా ఇంగ్లీష్ లో మాస్టర్ డిగ్రీ
సీనియర్ డ్రాఫ్ట్స్ మెన్01సివిల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ + 3 సంవత్సరాల అనుభవం
జూనియర్ టెక్నీషియన్02ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా + 1 ఇయర్ అనుభవం
సీనియర్ లాబొరేటరీ అసిస్టెంట్0212వ తరగతి(సైన్స్) లేదా సైన్స్ లో డిగ్రీ
అప్పర్ డివిజన్ క్లర్క్08ఏదైనా డిగ్రీ + టైపింగ్
డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్-II0112వ తరగతి
స్టెనో గ్రాఫర్ గ్రేడ్-II0312వ తరగతి + టైపింగ్
జూనియర్ లాబొరేటరీ అసిస్టెంట్0212వ తరగతి(సైన్స్)
లోయర్ డివిజన్ క్లర్క్0512వ తరగతి + టైపింగ్
ఫీల్డ్ అటెండెంట్0110వ తరగతి
మల్టీ టాస్కింగ్ స్టాఫ్0310వ తరగతి

Age Limit : 

CPCB Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి వయస్సు ఉంటుంది. సైంటిస్ట్ బి పోస్టులకు 18 నుంచి 35 సంవత్సరాలు, అసిస్టెంట్ లా ఆఫీసర్, సీనియర్ టెక్నికల్ సూపర్ వైజర్, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నికల్ సూపర్ వైజర్, అసిస్టెంట్ పోస్టులకు 18 నుంచి 30 సంవత్సరాలు, జూనియర్ టెక్నీషియన్, అప్పర్ డివిజన్ క్లర్క్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC / ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. 

Application Fee: 

CPCB Recruitment 2025 పోస్టులకు అప్లికేషన్ ఫీజు కేటగిరి మరియు పరీక్ష రకాన్ని బట్టి మారుతూ ఉంటుంది. 

కేటగిరి2-గంటల పరీక్ష ఫీజు1-గంట పరీక్ష ఫీజు
UR / EWS / OBCరూ.1,000/-రూ.500/-
SC / ST / PwBD / Women / Ex Servicemenఫీజు లేదుఫీజు లేదు

Selection Process : 

CPCB Recruitment 2025 పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

  • సైంటిస్ట్ బి : పోస్టుకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. రాత పరీక్షకు 85 శాతం మరియు ఇంటర్వ్యూకు 15 శాతం వెయిటేజ్ నిర్ణయించారు.
  • ఇతర పోస్టులకు : రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. 
  • తుది ఎంపిక మెరిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది.

Salary : 

CPCB Recruitment 2025 పోస్టులకు జీతాలు కింది విధంగా ఉంటాయి. 

పోస్టు పేరుజీతం
సైంటిస్ట్ బిలెవెల్-10(రూ.56,100 – రూ.1,77,500/-)
అసిస్టెంట్ లా ఆఫీసర్లెవల్-7 (రూ.44,900 – 1,42,400)
సీనియర్ టెక్నికల్ సూపర్ వైజర్లెవల్-7 (రూ.44,900 – 1,42,400)
సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్లెవల్-6 (రూ.35,400 – 1,12,400)
టెక్నికల్ సూపర్ వైజర్లెవల్-6 (రూ.35,400 – 1,12,400)
అసిస్టెంట్లెవల్-6 (రూ.35,400 – 1,12,400)
అకౌంట్ అసిస్టెంట్లెవల్-6 (రూ.35,400 – 1,12,400)
జూనియర్ ట్రాన్స్ లేటర్లెవల్-6 (రూ.35,400 – 1,12,400)
సీనియర్ డ్రాఫ్ట్స్ మెన్లెవల్-6 (రూ.35,400 – 1,12,400)
జూనియర్ టెక్నీషియన్లెవల్-4 (రూ.25,500 – 81,100)
సీనియర్ లాబొరేటరీ అసిస్టెంట్లెవల్-4 (రూ.25,500 – 81,100)
అప్పర్ డివిజన్ క్లర్క్లెవల్-4 (రూ.25,500 – 81,100)
డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్-IIలెవల్-4 (రూ.25,500 – 81,100)
స్టెనో గ్రాఫర్ గ్రేడ్-IIలెవల్-4 (రూ.25,500 – 81,100)
జూనియర్ లాబొరేటరీ అసిస్టెంట్లెవల్-2 (రూ.19,900 – 63,200)
లోయర్ డివిజన్ క్లర్క్లెవల్-2 (రూ.19,900 – 63,200)
ఫీల్డ్ అటెండెంట్లెవల్-1 (రూ.18,000 – 56,900)
మల్టీ టాస్కింగ్ స్టాఫ్లెవల్-1 (రూ.18,000 – 56,900)

How to Apply : 

CPCB Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవాలి. అప్లయ్ లింక్ కింద ఇవ్వబడింది. అభ్యర్థులు ఆ లింక్ క్లిక్ చేేసి దరఖాస్తు చేసుకోవచ్చు. 

Important Dates: 

దరఖాస్తులు ప్రారంభ తేదీ07 – 04 – 2025
దరఖాస్తులకు చివరి తేేదీ28 – 04 – 2025
NotificationCLICK HERE
Apply OnlineCLICK HERE

Leave a Comment