CSIR IIP Recruitment 2025 ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ద్వారా పలు ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వెలువడింది. 17 జూనియర్ సెక్రటేరియేట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యగాలకు సంబంధించి అర్హతలు, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల గురించి తెలుసుకుని దరఖాస్తు చేసుకోగలరు.
CSIR IIP Recruitment 2025
పోస్టుల వివరాలు : మొత్తం పోస్టులు 17
జూనియర్ స్టెనోగ్రాఫర్ – 04 పోస్టులు
జూనియర్ సెక్రటేరియేట్ అసిస్టెంట్(జనరల్) – 05 పోస్టులు
జూనియర్ సెక్రటేరియేట్ అసిస్టెంట్(ఫైనాన్స్&అకౌంట్స్) – 05 పోస్టులు
జూనియర్ సెక్రటేరియేట్ అసిస్టెంట్(స్టోర్&పర్చేస్) – 03 పోస్టులు
అర్హతలు :
జూనియర్ స్టెనోగ్రాఫర్ : ఇంటర్ ఉత్తీర్ణత, స్టెనోగ్రఫీ ( డిక్టేషన్(ఇంగ్లీస్ లేదా హిందీ) : 10 నిమిషాలు : 80 WPM, ట్రాన్స్ క్రిప్షన్ : ఇంగ్లీష్ : 50 నిమిషాలు, హిందీ : 65 నిమిషాలు)
జూనియర్ సెక్రటేరియేట్ అసిస్టెంట్ : ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి ఉత్తీర్ణత, టైపింగ్ (ఇంగ్లీష్ : 35 WPM లేదా హిందీ : 30 WPM), కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయస్సు :
CSIR IIP Recruitment 2025 : 10 ఫిబ్రవరి 2025 నాటికి జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు 18-27 ఏళ్లు, జూనియర్ సెక్రటేరియేట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 18-28 సంవత్సరాలు ఉండాలి. రిజర్వేషన్ ఆధారంగా వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు :
CSIR IIP Recruitment 2025 జూనియర్ స్టెనోగ్రాఫర్ మరియు జూనియర్ సెక్రటేరియేట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎమ్, పీహెచ్, మహిళలకు ఫీజు లేదు. అప్లికేషన్ ఫీజును ఆన్ లైన్ పద్ధతిలో చెల్లించాలి.
జీతం :
CSIR IIP Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,000 జీతం చెల్లిస్తారు. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.
NIRDPR Recruitment 2025 | పంచాయతీ రాజ్ శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ | రూ.1,20,000 జీతం
NTPC Recruitment 2025 | NTPC లో నెలకు రూ.1 లక్ష జీతంతో గవర్నమెంట్ జాబ్స్ | బీటెక్ వారు అర్హులు
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తులు ప్రారంభం : 22 జనవరి 2025
దరఖాస్తులకు చివరి తేదీ : 10 ఫిబ్రవరి 2025
ఎంపిక ప్రక్రియ :
CSIR IIP Recruitment 2025 జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటేరియేట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, స్టెనో టెస్ట్(స్టెనో కోసం), టైపింగ్ టెస్ట్(JSA), డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
Notification : CLICK HERE
Apply Online : CLICK HERE