CSIR IITR Recruitment 2025 | ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు | జీతం నెలకు రూ.35,600/-

CSIR IITR Recruitment 2025: CSIR – Indian Institute of Toxicology Research(IITR) నుంచి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫిబ్రవరి 17వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 28 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన చదివి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.

CSIR IITR Recruitment 2025

పోస్టుల వివరాలు :

మొత్తం పోస్టుల సంఖ్య : 10

● జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్) – 06 పోస్టులు

● జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) – 02 పోస్టులు

● జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ( స్టోర్ అండ్ పర్చేస్) – 02

అర్హతలు :

CSIR IITR Recruitment 2025 జూనియర్ సెక్రటేరియట్ అన్ని పోస్టులకు 10+2 ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు కంప్యూటర్ స్కిల్స్ మరియు ఇంగ్లీషులో నిమిషానికి 35 పదాల వేగంతో టైపింగ్ వచ్చి ఉండాలి.

RRB Group D Recruitment 2025 | 10th పాసైన వారికి 32,438 జాబ్స్ | కొద్ది రోజులే గడువు

వయస్సు :

CSIR IITR Recruitment 2025 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 19 మార్చి 2025 నాటికి గరిష్ట వయోపరిమితి 28 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు :

CSIR IITR Recruitment 2025 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసే UR / OBC / EWS అభ్యర్థులకు రూ.500/- ఫీజు ఉంటుంది. SC / ST / PWD / మహిళలు / ఎక్స్ సర్వీస్ మెన్ లకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

జీతం :

CSIR IITR Recruitment 2025 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.35,600 జీతం ఇస్తారు.

ఎంపిక ప్రక్రియ :

CSIR IITR Recruitment 2025 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులకు టైపింగ్ పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో మెరిట్ సాధించిన వారికి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం :

CSIR IITR Recruitment 2025 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు :

ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 17 – 02 – 2025

ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 19 – 03 – 2025

Notification : CLICK HERE

Apply Online : CLICK HERE

2 thoughts on “CSIR IITR Recruitment 2025 | ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు | జీతం నెలకు రూ.35,600/-”

Leave a Comment