DPHCL Recruitment 2025 | పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లో టెక్నికల్ & నాన్ టెక్నికల్ పోస్టులు

DPHCL Recruitment 2025 ఢిల్లీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లో టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. కాంట్రాక్టు పద్దతిలో అయితే ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు 18-53 ఏళ్ల వరకు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 10, 2025 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అర్హతలు, ఎలా అప్లయ్ చేయాలి తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

DPHCL Recruitment 2025

పోస్టుల వివరాలు : మొత్తం పోస్టులు 10

అకౌంట్ ఆఫీసర్ – 01
జూనియర్ ఇంజనీర్ (సివిల్) – 04
జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) – 01
జూనియర్ ఇంజనీర్(QS&C) – 01
సహాయకుడు – 01
జూనియర్ అసిస్టెంట్ – 01
కంప్యూటర్ ఆపరేటర్ – 01

ముఖ్యమైన తేదీలు :

DPHCL Recruitment 2025 ఢిల్లీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాలకు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేయాలి. అప్లికేషన్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. జనవరి 10 నుంచి అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది. అప్లికేషన్లను ఫిబ్రవరి 10వ తేదీలోపు పంపవచ్చు.

AP Contract Base Jobs 2025 | గ్రామీణ అటెండర్ ఉద్యోగాలు | 10th అర్హతతో జాబ్స్

ఎలా దరఖాస్తు చేేయాలి:

-ముందుగా DPHCL వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
-అక్కడ దరఖాస్తు ఫారమ్ ను డౌన్ లోడ్ చేేసుకోవాలి.
-దరఖాస్తులో అన్ని ఫీల్డ్ లను పూరించాలి.
-అభ్యర్థుల విద్యార్హతలు, టెక్నికల్ సర్టిఫికెట్లు, ఎక్సిపీరియన్స్ సర్టిఫికెట్ తదితర సర్టిఫికెట్లు దరఖాస్తుతో జత చేయాలి.

  • ఉద్యోగానికి దరఖాస్తు చేసే అభ్యర్థులు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనివేళల్లో, సోమవారం నుంచి శుక్రవారం వరకు dphcltd@yahoo.com కు దరఖాస్తులను పంపాలి. లేదా నోటిఫికేషన్ లో ఇచ్చిన అడ్రస్ కి పోస్టు కూడా చేయవచ్చు.

వయస్సు ఎంత ఉండాలి:

DPHCL Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 18 నుంచి 53 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది.

విద్యార్హతలు :

DPHCL Recruitment 2025 ఢిల్లీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ లో టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ పోస్టులకు డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, MCOM చేసిన వారు అర్హులు. అభ్యర్థులకు 5 సంవత్సరాల అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం :

ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. అర్హతలు, వయస్సు, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం :

DPHCL Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.25 వేల నుంచి రూ.40 వేల వరకు జీతాలు ఉంటాయి. ఇతర అలెవన్సులు, బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

Notification : CLICK HERE

Website : CLICK HERE

Leave a Comment