DRDO RAC Recruitment 2025 | DRDO లో సైంటిస్ట్ ఉద్యోగాలు

DRDO RAC Recruitment 2025 డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ ( RAC) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టుల నియాామకాలు చేపడుతుంది. మొత్తం 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 1వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

DRDO RAC Recruitment 2025

పోస్టుల వివరాలు: 

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ ( RAC) నుంచి ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. మొత్తం 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

పోస్టు పేరుఖాళీల సంఖ్య
ప్రాజెక్ట్ సైంటిస్ట్ ‘F’(కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్)01
ప్రాజెక్ట్ సైంటిస్ట్ ‘D’ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్)10
ప్రాజెక్ట్ సైంటిస్ట్ ‘సి’ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్)07
ప్రాజెక్ట్ సైంటిస్ట్ ‘బి’ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్)02
మొత్తం పోస్టులు20

వయస్సు: 

DRDO RAC Recruitment 2025 ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పోస్టును బట్టి వయోసడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.  

పోస్టు పేరు వయో సడలింపు 
ప్రాజెక్ట్ సైంటిస్ట్ ‘F’(కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్)55 సంవత్సరాల లోపు ఉండాలి.
ప్రాజెక్ట్ సైంటిస్ట్ ‘D’ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్)45 సంవత్సరాల లోపు ఉండాలి..
ప్రాజెక్ట్ సైంటిస్ట్ ‘సి’ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్)40 సంవత్సరాల లోపు ఉండాలి.
ప్రాజెక్ట్ సైంటిస్ట్ ‘బి’ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్)35 సంవత్సరాల లోపు ఉండాలి.

అర్హతలు : 

DRDO RAC Recruitment 2025 ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు BE / B.Tech ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులకు సంబంధిత విభాగాల్లో అనుభవం ఉండాలి. 

దరఖాస్తు ఫీజు: 

DRDO RAC Recruitment 2025  ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.100/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. 

ఎంపిక ప్రక్రియ: 

DRDO RAC Recruitment 2025 ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. 

జీతం : 

DRDO RAC Recruitment 2025 ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ90,789/- జీతం ఇవ్వడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం : 

DRDO RAC Recruitment 2025  పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్ సైట్ లింక్ కింద ఇవ్వబడింది. దానిని క్లిక్ చేసి అభ్యర్థులు అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. 

ముఖ్యమైన తేదీలు: 

ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం08 – 03 – 2025
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ01 – 04 – 2025
NotificationCLICK HERE
Apply OnlineCLICK HERE

Leave a Comment