Groww Recruitment 2025
ఇన్వెస్ట్మెంట్ మరియు ట్రేడింగ్ ప్లాట్ ఫారమ్ తో స్టాక్స్ మరియు డైరెక్ట్ మ్యూచువల ఫండ్స్ లో ఆన్ లైన్ పెట్టుబడులు ప్రారంభించే సంస్థ Groww. ఈ కంపెనీలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రొడక్ట్ సపోర్ట్ ఇంజనీర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ లో అప్లయ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎలా అప్లయ్ చేయాలి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Groww Recruitment 2025
విద్యార్హతలు :
Groww Recruitment 2025 కంపెనీలో ప్రొడక్ట్ సపోర్ట్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసే వారు ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. అనుభవం అసరం లేదు.
జీతం :
Groww కంపెనీలో ఉద్యోగానికి ఎంపికైన వారికి ఏడాదికి 3.6 లక్షల ప్యాకేజీతో తీసుకుంటారు. అంటే నెలకు రూ.30 వేలు జీతం ఉంటుంది.
ఎంపిక విధానం :
Groww Recruitment 2025 ప్రొడక్ట్ సపోర్ట్ ఇంజనీర్ పోస్టుకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న తర్వాత కంపెనీ వారు అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి 3 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ టైమ్ ఉద్యోగాలకు ఆఫర్ చేస్తారు. ట్రైనింగ్ లో నెలకు రూ.30వేలు జీతం ఇస్తారు. అంతేకాదు కంపెనీ వారు ఉచితంగా ల్యాప్ టాప్ ని ప్రొవైడ్ చేస్తారు.
జాబ్ లొకేషన్ :
Groww Recruitment 2025 ప్రొడక్ట్ సపోర్ట్ ఇంజనీర్ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారు బెంగళూరులో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ కూడా ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.
వయస్సు ఎంత ఉండాలి:
Groww కంపెనీలో ప్రొడక్ట్ సపోర్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు అప్లయ్ చేసే వారికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
దరఖాస్తు విధానం:
కంపెనీలో ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవడానికి Groww కంపెనీ అఫీషియల్ వెబ్ సైట్ లో వెళ్లి ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవాలి. అప్లయ్ చేసుకున్న తర్వాత కంపెనీ అభ్యర్థుల అర్హతలు పరిశీలించి షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తుంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగం ఇస్తుంది. మరిన్ని వివరాలకు వెబ్ సైట్ ని సందర్శించండి.
Apply Link : CLICK HERE