How to get Aadhar supervisor operator certificate for aadhar center jobs 2025

ఫ్రెండ్స్ , చాలా  మంది కి ఒక చిన్న సందేహం ఉంది కొత్త గ రిలీజ్ అయినా aadhar center జాబ్స్ కోసం Aadhar supervisor operator certificate ఎలా తెచ్చుకోవాలి అని . దానికి సంబందించిన పూర్తి సమాచారం మనం ఇప్పుడు తెలుసుకుందాం . ఇందులో మీకు Step By Step clear  గ expain చేయటం జరిగింది . ముందుగా మీరు ఆధార్ official వెబ్సైట్ లోకి రావాలి . సింపుల్ గ గూగుల్ లో వెళ్లి UIDAI అని సెర్చ్ చేస్తే మీకు కనిపించే సెర్చ్ reslut లో మొదటి లింక్ క్లిక్ చేస్తే వెబ్సైటు ఓపెన్ అవుతుంది. . ఇందులో ముందుగా మనం Login అవ్వాలి . అంటే login మీద క్లిక్ చేసి మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి otp ఎంటర్ చేసి అందులోకి login అవ్వాల్సి ఉంటుంది . అంటే ఆధార్ కార్డు కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి OTP వస్తుంది .ఎంటర్ చేసి login అవ్వాలి . 

ఇందులో మనం ఒక XML కోడ్ ని , ఒక share కోడ్ ని కక్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది . అది మనం ఈ పేజీ లోనే క్రియేట్ చేసుకోవాలి . ఇక మనం లాగిన్ అయినా తర్వాత ముందుగా కింద మీకు offline Ekyc మీద క్లిక్ చేసి ఒక Four Digit కోడ్ ని క్రియేట్ చేసుకోవాలి అదే మన Share కోడ్ అవుతుంది . అది క్రియేట్ చేసుకుంటే మన XML ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది . అది మనకు చాల ముఖ్యమైంది . ఇంకొక విషయం ఈ four డిజిట్ కోడ్ అనేది చాల ఇంపార్టెంట్ . తర్వాత మీరు డౌన్లోడ్ క్లిక్ చేసినప్పుడు ఒక ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది . అది ZIP ఫైల్ లాగా డౌన్లోడ్ అవుతుంది. ఆ ఫైల్ ని అలానే ఉంచండి దాన్ని ఓపెన్ చేయకండి  . 

Exam website :

తర్వాత మనం ఇంకొక వెబ్సైటు లోకి వెళ్ళాలి . అందులో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది . ఆ వెబ్సైటు ఇదే : ( ఇందులోనే మనం ఆ ఎక్సమ్ కి సంబందించిన సర్టిఫికెట్ పొందటానికి వీలు ఉంటుంది. ఇక్కడే మనం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది . ఇందులో మీకు userid / password  ఎంటర్ చేయమంటుంది . మీరు కింద కనిపిస్తున్న రిజిస్టర్ ఆప్షన్ ని క్లిక్ చేసి అదులో ముందు గ రిజిస్టర్ అవ్వాలి . 

అలా రిజిస్టర్ అయ్యేటప్పుడు మీకు upload XML ఫైల్ ని అప్లోడ్ చేయమంటుంది . తర్వాత four డిజిట్ షేర్ కోడ్ ని ఎంటర్ చేయమని అడుగుతుంది . మీకు తర్వాత XML ఫైల్ uploaded సక్సెస్ అని చూపిస్తుంది .తర్వాత షేర్ కోడ్ ని ఎంటర్ చేసి పక్కన కనిపిస్తున్న Extract బటన్ ని క్లిక్ చేయాలి . ఇక్కడ మీరు గమనిస్తే ఏదైతే zip ఫైల్ ఉందొ అది ఇందులో ఆటోమేటిక్ గ extract అవుతుంది . 

తర్వాతి step లో ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి OTP ఎంటర్ చేయాలి . OTP verify చేయాల్సి ఉంటుంది .  మీకు username / password వస్తుంది save  చేసి పెట్టుకోవాలి . తర్వాత login  మీద క్లిక్ చేసి మీకు కనిపించే password ఆప్షన్ లో మీ old పాస్వర్డ్ ని మార్చుకోవాల్సి ఉంటుంది . కొత్త పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకొని ఒక question కి answer ఇచ్చి లాగిన్ అవ్వాలి .

 తర్వాత కిందకి వచ్చి accept ఆప్షన్ ని క్లిక్ చేస్తే మీ ఫోటో కనిపిస్తుంది . మనం కొత్తగా చేస్తున్నాం కాబ్బటి Basic Details మీద క్లిక్ చేసి అక్కడ డీటెయిల్స్ మోత ఇచ్చాక మనం fee కట్టాల్సి ఉంటుంది 235 రూపాయలు  ఆ exam రాయటానికి . అందులో ఎక్సమ్ సెంటర్ లాంటివి సెలెక్ట్ చేసుకోవాలి . తర్వాత మీ డాకుమెంట్స్ upload చేయాల్సి ఉంటుంది  . continue option ని క్లిక్ చేస్తే మనకు డేట్ టైం వస్తుంది . ఇలా  మనం ఆ exam రాసి సర్టిఫికెట్ తీసుకోవచ్చు . 

Leave a Comment