HVF  Apprentice Recruitment 2025 | భారీ వాహనాల ఫ్యాక్టరీలో జాబ్స్

HVF Avadi Apprentice Recruitment 2025 హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 320 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హత గల అభ్యర్థులు మార్చి 17వ తేేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. చెన్నైలోని అవడి హెవీ వెహికల ఫ్యాక్టరీలో గ్రాడ్యుయేట్ మరియు టెక్నీసియన్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ చదివి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. 

HVF Apprentice Recruitment 2025

పోస్టుల వివరాలు : 

తమిళనాడులోని చెన్నైలో ఉన్న అవడి హెవీ వెహికల్ ఫ్యాక్టరీలో గ్రాడ్యుయేట్ మరియు టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 320 పోస్టులు ఉన్నాయి. 

మొత్తం అప్రెంటిస్ పోస్టుల సంఖ్య : 320

పోస్టులుఖాళీలు
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్110
డిప్లొమా(టెక్నిషియన్) అప్రెంటిస్110
నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్100

అర్హతలు : 

HVF Apprentice Recruitment 2025 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, డిప్లొమా అప్రెంటిస్ మరియు నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు కేటగిరిలను బట్టి వేర్వేరు అర్హతలు ఉంటాయి. 

పోస్టులుఅర్హతలు
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్సంబంధిత రంగాల్లో BE / B.Tech
డిప్లొమా (టెక్నీషియన్) అప్రెంటిస్సంబంధిత రంగాల్లో డిప్లొమా
నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్BA / BSc / B.Com / BBA / BCA

వయస్సు: 

HVF Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు అప్రెంటిస్ షిప్ నిబంధనల ప్రకారం ఉండాలి. 2021, 2022, 2023 & 2024 సంవత్సరంలో గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా పూర్తయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. 

దరఖాస్తు ఫీజు: 

HVF Apprentice Recruitment 2025 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్, నాన్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అన్ని కేటగిరీల అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఎంపిక ప్రక్రియ: 

HVF Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ముందుగా అభ్యర్థుల అర్హతల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. 

జీతం : 

HVF Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సం పాటు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ సమయంలో అభ్యర్థులకు స్టయిఫండ్ అనేది ఇస్తారు. స్టయిఫండ్ వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 

పోస్టులుస్టయిఫండ్
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్రూ.9,000/-
టెక్నీషియన్ అప్రెంటిస్రూ.8,000/-
నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్రూ.9,000/-

దరఖాస్తు విధానం: 

HVF Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అప్లయ్ లింక్ కింద ఇవ్వబడింది. దానిపై క్లిక్ చేసి డైరెక్టుగా అప్లయ్ చేసుకోవచ్చు. 

ముఖ్యమైన తేదీలు: 

  • ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేేదీ : 17 – 03 – 2025
  • షార్ట్ లిస్ట్ అభ్యర్థుల జాబితా విడుదల : 25 – 03 – 2025
  • సర్టిఫికెట్ వెరిఫికేషన్ : 14 ఏప్రిల్ – 17 ఏప్రిల్
NotificationCLICK HERE
Apply OnlineCLICK HERE

Leave a Comment