Hyderabad NIN Assistant Recruitment 2025 | హైదరాబాద్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ లో అసిస్టెంట్ జాబ్స్

Hyderabad NIN Assistant Recruitment 2025 : Hyderabad National Institute of Nutrition(NIN) ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. 04 అసిస్టెంట్ పోస్టులను ఈ రిక్రూట్మెంట్ ద్వాారా భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ చదివిన వారు ICMR – NIN అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉంది. ఈ ఉద్యోగాలకు ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లయ్ చేసుకోవచ్చు.

Hyderabad NIN Assistant Recruitment 2025

పోస్టుల వివరాలు : 

ICMR – నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ లో అసిస్టెంట్ పోస్టులకు 04 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. 

అర్హతలు : 

Hyderabad NIN Assistant Recruitment 2025 ఉద్యోగాలకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. MS Office, పవర్ పాయింట్ పై కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.

వయస్సు : 

Hyderabad NIN Assistant Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 

దరఖాస్తు ఫీజు : 

Hyderabad NIN Assistant Recruitment 2025 నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసే జనరల్ అభ్యర్థులు రూ.2,000/- మరియు PWBD/మహిళా అభ్యర్థులు రూ.1,600/- ఫీజు చెల్లించాలి. 

CSIR IITR Recruitment 2025 | ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు | జీతం నెలకు రూ.35,600/-

జీతం : 

Hyderabad NIN Assistant Recruitment 2025 ఉద్యోగాలు ఎంపికైన అభ్యర్థులు జీతం పే మ్యాట్రిక్స్ యొక్క లెవెల్-6 కిందకు వస్తుంది. ఎంపికైన వారికి రూ.35,400/- నుంచి రూ.1,12,400/- వరకు జీతం ఉంటుంది. 

ఎంపిక ప్రక్రియ: 

Hyderabad NIN Assistant Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మరియు కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

ఎగ్జామ్ సెంటర్ : హైదరాబాద్

దరఖాస్తు విధానం : 

Hyderabad NIN Assistant Recruitment 2025 పోస్టులకు ICMR – NIN అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే సమయంలో చెల్లుబాటులో ఉన్న ఈమెయిల్ ఐడీ మరియు మొబైల్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి.

ముఖ్యమైన తేదీలు : 

Hyderabad NIN Assistant Recruitment 2025 పోస్టులకు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవడానికి తేదీలను త్వరలో ప్రకటిస్తారు. ఎగ్జామ్ డేట్ కూడా అప్పుడే తెలియజేస్తారు. 

Notification : CLICK HERE

Official Website : CLICK HERE

Leave a Comment