IDFC First Bank Recruitment 2025 | IDFC బ్యాంక్ లో కస్టమర్ సర్వీస్ మేనేజర్ జాబ్స్

IDFC First Bank Recruitment 2025 దేశంలోని ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన  IDFC First Bank నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రావడం జరిగింది. Associate Customer Service Manager ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారు. 18 సంవత్సరాలు నిండి ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ కలిగి ఉంటే చాలు అసోసియేట్ కస్టమర్ సర్వీస్ మేనేజర్ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవడానికి అర్హులు. ఇవి అన్ని కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.   

IDFC First Bank Recruitment 2025

పోస్టుల వివరాలు : 

IDFC First Bank లో  Associate Customer Service Manager  ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారు. ఉద్యోగాలు అయితే భారీగానే ఉన్నాయి. నోటిఫకేషన్ లో అయితే ఖాళీల వివరాలను వెల్లడించలేదు.

అర్హతలు : 

IDFC First Bank Recruitment 2025 ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ లో  Associate Customer Service Manager  ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు 0-5 సంవత్సరాల అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. అంటే ఫ్రెషర్స్ కూడా అప్లయ్ చేసుకోవచ్చు. 

పోస్టు పేరుఅర్హత
అసోసియేట్ కస్టమర్ సర్వీస్  మేనేజర్BA / BCom / BBA / BTech / BE or Any Other Graduate

వయస్సు : 

IDFC First Bank Recruitment 2025  Associate Customer Service Manager ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. బ్యాంక్ నిబంధనల ప్రకారం వయో సడలింపు కూడా ఉంటుంది. 

దరఖాస్తు ఫీజు : 

IDFC First Bank Recruitment 2025  Associate Customer Service Manager ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఎంపిక ప్రక్రియ: 

IDFC First Bank Recruitment 2025  Associate Customer Service Manager పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. 

జీతం : 

IDFC First Bank Recruitment 2025  Associate Customer Service Manager పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,000/- జీతం అందజేస్తారు. 

దరఖాస్తు విధానం : 

IDFC First Bank Recruitment 2025  Associate Customer Service Manager ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి కింది స్టెప్స్ ఫాలో అవ్వండి.

  •  IDFC First Bank అధికారిక వెబ్ సైట్ లో వెళ్లాలి. 
  • అక్కడ Career ఆప్షన్ పై క్లిక్ చేయాలి. 
  • Associate Customer Service Manager పోస్టులపై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. 
  • కొన్ని లింక్ డైరెక్ట్ గా కింద ఇవ్వడం జరిగింది. 
దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 30
Notification 1CLICK HERE
Notification 2 CLICK HERE
Notification 3CLICK HERE
Notification 4CLICK HERE

Leave a Comment