IIFCL Grade B Recruitment 2025 | IIFCLలో మేనేజర్ పోస్టులు

IIFCL Grade B Recruitment 2025 ఇండియా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మేనేజర్ గ్రేడ్ బి పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 06 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ మార్చి 8వ తేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు ఏప్రిల్ 1వ తేదీ వరకు ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవచ్చు. అర్హత గల అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు. 

IIFCL Grade B Recruitment 2025

పోస్టుల వివరాలు : 

IIFCL Manager Grade B Jobs

మొత్తం పోస్టులు : 06

ఇండియన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి Manager Grade B పోస్టుల నియామకాలు అయితే చేపడుతున్నారు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. 

అర్హతలు : 

 IIFCL Grade B Recruitment 2025 రిక్రూట్మెంట్ ద్వారా మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కింద ఇచ్చిన అర్హతలు కలిగి ఉండాలి. సంబంధిత ఫీల్డ్ లో అనుభవం కూడా అవసరం ఉంటుంది.  

పోస్టు పేరుఅర్హతలు
మేనేజర్(గ్రేడ్ బి)Post Graduate Degree / LLB / CA / CS / ICWA / B.Tech

వయస్సు : 

IIFCL Grade B Recruitment 2025 మేనేజర్ గ్రేడ్ బి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 40 సంత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. 

దరఖాస్తు ఫీజు: 

IIFCL Grade B Recruitment 2025 మేనేజర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.600/-, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులు రూ.100/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

కేటగిరిఅప్లికేషన్ ఫీజు
UR / OBS / EWSరూ.600/-
SC / ST / PwBD / Womenరూ.100/-

ఎంపిక ప్రక్రియ: 

IIFCL Grade B Recruitment 2025 మేనేజర్ ఉద్యోగాలకు ఆన్ లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష 200 మార్కులకు, ఇంటర్వ్యూ 100 మార్కులకు నిర్వహిస్తారు. 

ఆన్ లైన్ ఎగ్జామ్రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఫైనాన్స్ సెక్టార్ పై కరెంట్ అఫైర్స్
ఇంటర్వ్యూటెక్నికల్ మరియు ప్రవర్తనా ఆధారంగా

జీతం : 

IIFCL Grade B Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.55,200/- నుంచి రూ.99,750/- వరకు జీతం చెల్లించడం జరుగుతుంది. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. 

దరఖాస్తు విధానం : 

IIFCL Grade B Recruitment 2025 మేనేజర్ పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. కింద ఇచ్చిన లింక్ చేసి ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.  

ముఖ్యమైన తేదీలు : 

ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ08 – 03 – 2025
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ01 – 04 – 2025
ఆన్ పరీక్ష తేదీఏప్రిల్ / మే
ఇంటర్వ్యూ తేదీమే / జూన్
NotificationCLICK HERE
Apply OnlineCLICK HERE

Leave a Comment