IIPE Vizag Recruitment 2025 | IIPE వైజాగ్ లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు

IIPE Vizag Recruitment 2025 ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (IIPE) నుంచి ఉద్యోగాాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేేశారు. జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు మార్చి 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. 

IIPE Vizag Recruitment 2025

పోస్టుల వివరాలు: 

ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ నుంచి జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

పోస్టు పేరుఖాళీలు
జూనియర్ అసిస్టెంట్10
ల్యాబ్ అసిస్టెంట్ (మెకానికల్)01
ల్యాబ్ అసిస్టెంట్ (కెమికల్)01
ల్యాబ్ అసిస్టెంట్ (కంప్యూటర్ సైన్స్)01
ల్యాబ్ అసిస్టెంట్ (కెమిస్ట్రీ)01

అర్హతలు : 

IIPE Vizag Recruitment 2025 ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ నుంచి జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అర్హతలను కింద పట్టికలో చూడొచ్చు.

పోస్టు పేరుఅర్హతలు
జూనియర్ అసిస్టెంట్ఏదైనా డిగ్రీ మరియు 02 సంవత్సరాల అనుభవం
ల్యాబ్ అసిస్టెంట్సంబంధిత రంగంలో ఇంజనీరింగ్ లో బ్యాాచిలర్ డిగ్రీ (లేదా) కనీసం 3 సంవత్సరాల అనుభవంతో సంబంధిత రంగంలో డిప్లొమా (లేదా) 5 సంవత్సరాల అనుభవంతో ITI / NCVT సర్టిఫికేషన్, కంప్యూటర్ నాలెడ్జ్

వయస్సు: 

IIPE Vizag Recruitment 2025 జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ఆధారంగా వయోసడలింపు ఉంటుంది. 

దరఖాస్తు ఫీజు: 

IIPE Vizag Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే UR / OBC / EWS అభ్యర్థులు రూ.100/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. SC / ST / PWD / మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఎంపిక ప్రక్రియ: 

IIPE Vizag Recruitment 2025 పోస్టులకు కింద ఇచ్చిన దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 

పోస్టు పేరుఎంపిక
జూనియర్ అసిస్టెంట్*స్రీనింగ్ టెస్ట్*రాత పరీక్ష*కంప్యూటర్ ప్రావీన్య పరీక్ష
ల్యాబ్ అసిస్టెంట్*ట్రేడ్ టెస్ట్*రాత పరీక్ష*కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష

జీతం : 

IIPE Vizag Recruitment 2025 జూనియర్ అసిస్టెంట్ మరియు ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.32,000/- నుంచి రూ.35,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. 

దరఖాస్తు విధానం : 

IIPE Vizag Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. దరఖాస్తు ఫారమ్ పూర్తి చేేసి అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

  • దరఖాస్తులకు చివరి తేదీ : 31 – 03 – 2025 సాయంత్రం 5.00 గంటల లోపు

 Apply Online : CLICK HERE  

Leave a Comment