Income Tax Stenographer Grade – I Recruitment 2025 : ఆదాయపు పన్నుల శాఖలో 100 స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. కేరళ రీజన్ లోని ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ లో డిప్యుటేషన్ ప్రాతిపదికన Income Tax Stenographer Grade – I పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు. పూర్తి నోటిఫికేషన్ చూసి అభ్యర్థులు స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1 ఉద్యోగాలు దరఖాస్తు చేసుకోగలరు.
Income Tax Recruitment 2025 :
పోస్టుల వివరాలు : Income Tax Recruitment 2025 అధికారిక నోటిఫికేషన్ ప్రకారం Income Tax Stenographer Grade – I పోస్టులను భర్తీ చేేస్తున్నారు. మొత్తం ఖాళీలు 100 ఉన్నాయి.
వయస్సు :
Income Tax Stenographer Grade – I నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు అప్లికేషన్ స్వీకరణ ముగింపు నాటికి గరిష్ట వయస్సు 56 సంవత్సరాలు మించకూడదు.
అర్హతలు :
Income Tax Stenographer Grade – I ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు స్టెనోగ్రాఫర్ గా అనుభవం ఉండాలి. పేరెంట్ కేడర్ లేదా డిిపార్ట్మెంట్ లో రెగ్యులర్ ప్రాతిపదికన సారూప్య పోస్టులను కలిగి ఉండాలి. లేదా పే లెవల్-4 లో పదేళ్ల రెగ్యులర్ సర్వీస్ చేసి ఉండాలి.
జీతం :
Income Tax Stenographer Grade – I పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు పే మ్యాట్రిక్స్ లో లెవల్-6 రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
Income Tax Recruitment 2025 పోస్టులకు అన్ని అర్హతలు ఉన్న వారు నోటిఫికేషన్ లో ఇచ్చిన ఫార్మట్ లో అప్లికేషన్ పూర్తి చేసి అన్ని ధ్రువపత్రాలను కింద ఇచ్చిన అడ్రస్ కి పంపాల్సి ఉంటుంది.
అడ్రస్ : Commissioner of Income Tax (Admin & TPS), 7th Floor, Aayakar Bhawan, Old Railway Station Road, Kochi – 682 018
దరఖాస్తులకు చివరి తేదీ : 31.03.2025
Notification & Application : CLICK HERE