Indian Army Agniveer Recruitment 2025 | ఇండియన్ ఆర్మీలో భారీ జాబ్స్

Indian Army Agniveer Recruitment 2025 ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా భారీగా ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారు. ఇండియన్ ఆర్మీలో చేరాలని ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 10వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, ట్రేడ్స్ మెన్, క్లర్క్, స్టోర్ కీపర్ తదితర ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. 

Indian Army Agniveer Recruitment 2025

పోస్టుల వివరాలు: 

ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ నోటిఫికేషన్ ద్వారా 25,000 వరకు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వివిధ విభాగాల్లో అగ్నివీర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేేశారు. 

  • అగ్నివీర్ జనరల్ డ్యూటీ
  • అగ్నివీర్ టెక్నికల్
  • ఆఫీస్ అసిస్టెంట్ /స్టోర్ కీపర్ టెక్నికల్
  • ట్రేడ్స్ మెన్
  • సిపాయి ఫార్మా
  • సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్
  • జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్(JCO) – క్యాటరింగ్, రెలిజియస్ టీచర్
  • మహిళా మిలిటరీ పోలీస్

అర్హతలు : 

Indian Army Agniveer Recruitment 2025 అగ్నివీర్ ర్యాలీలో భాగంగా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు పోస్టును అనుసరించి అర్హతలు ఉంటాయి. పోస్టును బట్టి 10వ తరగతి లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సిపాాయి ఫార్మా పోస్టుకు ఇంటర్ తో పాటు డి.ఫార్మా చేసి ఉండాలి. 

వయస్సు: 

Indian Army Agniveer Recruitment 2025 ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పోస్టును బట్టి వయో పరిమితి మారుతుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. 

పోస్టు పేరువయోపరిమితి
అగ్నవీర్ జనరల్ డ్యూటీ / టెక్నికల్ / అసిస్టెంట్ / ట్రేడ్స్ మెన్17.5 నుంచి 21 సంవత్సరాలు 
సోల్జర్ టెక్నికల్17.5 నుంచి 23 సంవత్సరాలు 
సిపాయి ఫార్మాా19 నుంచి 25 సంవత్సరాలు
జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్(JCO) – క్యాటరింగ్, రెలిజియస్ టీచర్27 నుంచి 34 సంవత్సరాలు 

దరఖాస్తు ఫీజు : 

Indian Army Agniveer Recruitment 2025 అగ్నివీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.250/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.  అప్లికేషన ఫీజు ఆన్ లైన్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. 

కేటగిరిఅప్లికేషన్ ఫీజు
UR / OBC / EWSరూ.250/-
SC / ST రూ.250/-

 ఎంపిక ప్రక్రియ: 

Indian Army Agniveer Recruitment 2025 పోస్టులకు ఎంపిక ప్రక్రియ కింద దశల్లో జరుగుతుంది. 

  • రాత పరీక్ష
  • ఫిజికల్ టెస్ట్
  • టైపింగ్ టెస్ట్(క్లర్క్ పోస్టులకు)
  • అడాప్టబిలిటి టెస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్ టెస్ట్

జీతం : 

Indian Army Agniveer Recruitment 2025 అగ్నివీర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.30,000/- జీతం ఇస్తారు. కటింగ్ పోను చేతికి రూ.21,000/- వస్తుంది. 

దరఖాస్తు ప్రక్రియ: 

Indian Army Agniveer Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా joinindianarmy అధికారిక వెబ్ సైట్ కి వెళ్లాలి. అక్కడ Agniveer Notification 2025 సెక్షన్ కి వెళ్లి అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేయాలి. అన్ని వివరాలు నమోదు చేేసి ఆన్ లైన్ ఫీజు చెల్లించాలి. తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

Indian Army Agniveer Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏప్రిల్ 10వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభతేదీ12 – 03 – 2025
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ10 – 04 – 2025
పరీక్ష తేదీజూన్ 2025(ఇంకా ఖరారు కాలేదు)
NotificationCLICK HERE
Apply OnlineCLICK HERE

Leave a Comment