Indian Army Jobs 2025 | ఆర్మీలో బీటెక్ అర్హతతో జాబ్స్ | రూ.2,50,000 జీతం

Indian Army Recruitment 2025:

దేశానికి సేవ చేయాలనే ఆకాంక్ష అందరికీ ఉంటుంది. అలాంటి వారికి ఇది ఒక గుడ్ న్యూస్. బీటెక్ చదివిన వారికి ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేేసంది. బీటెక్ చదివిన అవివాహిత పురుషులు, మహిళా అభర్థులకు Indian Army Short Service Commission 379 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకు సంబంధించి ప్రీ కమిషనింగ్ ట్రైనింగ్ అకాడమీలో అక్టోబర్ 2025లో కోర్సు ప్రారంభం అవుతుంది. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఈ రిక్రూట్మెంట్ ఒక మంచి అవకాశం.

Indian Army Recruitment 2025:

పోస్టుల వివరాలు :

మొత్తం పోస్టులు – 379

వీటిలో పురుషులకు 350 పోస్టులు ఉండగా, మహిళలకు 29 పోస్టులు ఉన్నాయి.

ముఖ్యమైన తేదీలు :

Indian Army Recruitment 2025 ఉద్యోగాలకు ఆన్ లైన్ అప్లికేషన్లు 7 జనవరి 2025న ప్రారంభమయ్యాయి. 5 ఫిబ్రవరి 2025న ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది.

Prasara Bharati Recruitment 2025

Phonepe Jobs Notification 2025

GROWW Jobs 2025

Indian Army SSC Tech Admissions 2025

అర్హతలు :

Indian Army Recruitment 2025 పోస్టులను బట్టీ సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ లేదా బీఈ/బీటెక్ ఉత్తీర్ణులు అయి ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా అప్లయ్ చేసుకోవచ్చు. అయితే ఏప్రిల్ 1, 2025 నాటికి అన్ని సెమిస్టర్స్ మార్క్ షీట్లను అందించాల్సి ఉంటుంది. దీంతో పాటు ఎక్స్ పీరియన్స్ కూడా ఉండాలి.

వయస్సు:

Indian Army SSC Tech Admissions 2025 దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 01-10-2025 నాటికి 20 నుంచి 27 సంవత్సరాల లోపు ఉండాలి.

జీతం :

Indian Army Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపికైన వారికి జీతం నెలకు రూ.56,000 నుంచి రూ.2,50,000 వరకు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ:

దరఖాస్తు చేసిన అభ్యర్థులను అర్హతల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం :

Indian Army Recruitment 2025 నోటిఫికేషన్ లో ఇచ్చిన చివరి తేదీలోపు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేేయాలి. ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్ సైట్ లో ఆన్ లైన్ లో అప్లయ్ చేయాల్సి ఉంటుంది. అప్లయ్ చేయడానికి ఎలాంటి ఫీజు అవసరం లేదు.

చివరి తేదీ: 05 ఫిబ్రవరి 2025

Detail Notification : CLICK HERE

Apply Link : CLICK HERE

2 thoughts on “Indian Army Jobs 2025 | ఆర్మీలో బీటెక్ అర్హతతో జాబ్స్ | రూ.2,50,000 జీతం”

Leave a Comment