IOCL Recruitment 2025 | IOCL లో 246 పోస్టల భర్తీ

IOCL Recruitment 2025 ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) 246 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ ఆపరేటర్, జూనియర్ అటెండెంట్, జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల కోసం ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 3, 2025న ప్రారంభమవుతుంది. 23, ఫిబ్రవరి వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు.

IOCL Recruitment 2025

పోస్టుల వివరాలు :

మొత్తం పోస్టులు : 246

IOCL Recruitment 2025 ద్వారా జూనియర్ ఆపరేటర్, జూనియర్ అటెండెంట్, జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను దేశం మొత్తం భర్తీ చేయనున్నారు.

IOCL Recruitment 2025

అర్హతలు :

జూనియర్ ఆపరేటర్ : IOCL లో జూనియర్ ఆపరేటర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 10వ తరగతితో పాటు ITI ఉత్తీర్ణత సాధించాలి. మరియు నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

జూనియర్ అటెండెంట్ : IOCL Recruitment 2025 జూనియర్ అటెండెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఇంటర్ పాసై ఉండాలి.

జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ : IOCL Recruitment 2025 జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. MS Word, MS Exel, Power Point పై నాలెడ్జ్ ఉండాలి.

IOCL Recruitment 2025

వయోపరిమితి :

IOCL లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 26 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ :

IOCL Recruitment 2025 ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలను రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్గ్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

AAI Junior Executive Recruitment 2025 | ఎయిర్ పోర్ట్స్ లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు

TTD SVIMS Driver Notification 2025 | TTD సంస్థలో డ్రైవర్ ఉద్యోగాలు | ఫిబ్రవరి 3న వాక్ ఇన్ ఇంటర్వ్యూ

జీతం :

IOCL Recruitment 2025 జూనియర్ ఆపరేటర్ మరియు జూనియర్ అటెండెంట్ ఉద్యోగాలకు రూ.23,000 నుంచి రూ.78,000 జీతం ఇస్తారు. జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ ఉద్యోగానికి రూ.25,000 నుంచి రూ.1,05,000 జీతం చెల్లిస్తారు.

అప్లికేషన్ ఫీజు :

IOCL Recruitment 2025 కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి రూ.300 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఫీజులను ఆన్ లైన్ విధానంలో చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు :

ఆన్ లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 3, ఫిబ్రవరి 2025

ఆన్ లైన్ అప్లికేషన్ చివరి తేదీ : 23 ఫిబ్రవరి 2025

Notification : CLICK HERE

Apply online : CLICK HERE

Leave a Comment