NCL CIL Apprentice Recruitment 2025 | కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ లో 1765 జాబ్స్

NCL CIL Apprentice Recruitment 2025 నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి అప్రెంటిస్ పోస్టుల నియామకాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఐటీఐ/డిప్లొమా/గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ లను ఈ నోటిఫికేషన్ నియమిస్తున్నారు. మొత్తం 1765 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు మార్చి 12వ తేేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు అప్లికేషన్లు పెట్టుకోవాలి. 18 నుంచి 26 సంవత్సరాల వయస్సు ఉన్న వారు అప్రెంటీస్ పోస్టులకు అప్లయ్ చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు. 

NCL CIL Apprentice Recruitment 2025

పోస్టుల వివరాలు : 

నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి ఐటిఐ / డిప్లొమా / గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 1765 ఖాళీలు ఉన్నాయి. 

పోస్టులు ఖాళీలు
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్227
డిప్లొమా అప్రెంటిస్597
ట్రేడ్ అప్రెంటిస్941

అర్హతలు : 

NCL CIL Apprentice Recruitment 2025 గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్ పోస్టులకు సంబంధిత విభాగాల్లో డిగ్రీ ఉండాలి. డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు సంబంధిత విభాగాల్లో డిప్లొమా, ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు సంబంధిత విభాగాల్లో సంబంధిత విభాగాల్లో ఐటిఐ చదివి ఉండాలి. విభాగాల వారీగా అర్హతలను కింద ఇచ్చిన నోటిఫికేషన్ లో చూడవచ్చు. 

వయస్సు : 

NCL CIL Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 26 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.  ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. 

దరఖాస్తు ఫీజు: 

NCL CIL Apprentice Recruitment 2025 ఐటిఐ, డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అన్ని కేటగిరిల అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఎంపిక ప్రక్రియ: 

NCL CIL Apprentice Recruitment 2025 ఐటిఐ, డిప్లొమా మరియు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మెరిట్ జాబితా సిద్ధం చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. 

జీతం : 

NCL CIL Apprentice Recruitment 2025 ఐటిఐ, డిప్లొమా, గ్రాాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ పీరయడ్ లో నెలకు రూ.9,000/- స్టయిఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం : 

NCL CIL Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు మార్చి 18వ తేదీ లోపు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్ సైట్ లింక్ కింద ఇవ్వబడింది. ఆ లింక్ పై క్లిక్ చేసి నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. 

ముఖ్యమైన తేదీలు : 

NCL CIL Apprentice Recruitment 2025 అభ్యర్థులు మార్చి 18వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ12 – 03 – 2025
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ18 – 03 – 2025
NotificationCLICK HERE
Apply Online CLICK HERE
Official websiteCLICK HERE

Leave a Comment