NIO Visakhapatnam Recruitment 2025 విశాఖపట్నంలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ నుంచి ఉద్యోగ నియామక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ప్రాజెక్ట్ అసోసియేట్-1 పోస్టును ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. 01 పోస్టు ఖాళీగా ఉంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 20వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.
NIO Visakhapatnam Recruitment 2025
పోస్టు వివరాలు:
నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ, విశాఖపట్నం నుంచి ప్రాజెక్ట్ అసోసియేట్ –1 పోస్టు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. శాస్త్రీయ పరిశోధన, సముద్ర శాస్త్ర ప్రాజెక్టులలో పనిచేసేందుకు ఆసక్తి ఉన్న వారికి ఈ జాబ్ అనుకూలంగా ఉంటుంది.
మొత్తం ఖాళీల సంఖ్య : 01
అర్హతలు:
NIO Visakhapatnam Recruitment 2025 ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెరైన్ బయాలజీ / మెరైన్ సైన్స్ / కోస్టల్ ఆక్వాకల్చర్ / ఆక్వాటిక్ బయోలజీ / బయోలాజికల్ ఓషనోగ్రఫీ లో MSc ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు:
NIO Visakhapatnam Recruitment 2025 పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
దరఖాస్తు ఫీజు :
NIO Visakhapatnam Recruitment 2025 ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
NIO Visakhapatnam Recruitment 2025 పోస్టుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
జీతం :
NIO Visakhapatnam Recruitment 2025 ప్రాజెక్టు అసోసియేట్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,000/- స్టయిఫండ్ ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం:
NIO Visakhapatnam Recruitment 2025 పోస్టుకు అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తున నిర్ణీత ఫార్మాట్ లో ఏప్రిల్ 20వ తేదీలోపు ఈమెయిల్ పంపాలి. దరఖాస్తు చేసేటప్పుడు సీవీ, విద్యా ధ్రువీకరణ పత్రాలు మరియు ఐడీ ప్రూఫ్ వంటి అవసరమైన పత్రాలను జత చేయాల్సి ఉంటుంది.
- ఈమెయిల్ ఐడీ : hrdg@nio.org
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 17 – 04 – 2025
- దరఖాస్తులకు చివిర తేదీ : 20 – 04 – 2025
Notification | CLICK HERE |
Application | CLICK HERE |