NIRDPR Recruitment 2025 | పంచాయతీ రాజ్ శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ | రూ.1,20,000 జీతం

NIRDPR Recruitment 2025 : National Institute of Rural Development & Panchayati Raj (NIRDPR) నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11 అసిస్టెంట ప్రొఫెసర్ ఉద్యగాలను భర్తీ చేయనున్నారు. మాస్టర్ డిగ్రీ చేేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

NIRDPR Recruitment 2025

పోస్టుల వివరాలు : మొత్తం పోస్టులు : 11

National Institute of Rural Development & Panchayati Raj (NIRDPR) డిపార్ట్మెంట్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

అర్హతలు :

NIRDPR Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాల. ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్టాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు :

NIRDPR Recruitment 2025 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయస్సు సడలింపు ఉంటుంది.

NTPC Recruitment 2025 | NTPC లో నెలకు రూ.1 లక్ష జీతంతో గవర్నమెంట్ జాబ్స్ | బీటెక్ వారు అర్హులు

AP TMC Recruitment 2025 | AP TMC నోటిఫికేషన్ విడుదల | 10th, ఇంటర్ అర్హతతో జాబ్స్

అప్లికేషన్ ఫీజు :

NIRDPR Recruitment 2025 ఉద్యోగాలను ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

NIRDPR Recruitment 2025 ఉద్యోగాలకు అప్లయ్ చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అనంతరం హైదరాబాద్ లోని NIRDPR ఆఫీస్ లో పోస్టింగ్ ఇస్తారు.

దరఖాస్తులకు చివరి తేదీ : 16 ఫిబ్రవరి 2025

జీతం ఎంత:

NIRDPR Recruitment 2025 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1,20,000 నుంచి రూ.2,50,000 వరకు పోస్టును బట్టీ జీతాలు ఉంటాయి.

దరఖాస్తు విధానం :

NIRDPR Recruitment 2025 ఉద్యోగాలకు 16 ఫిబ్రవరి 2025లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాలి.

Notification : CLICK HERE

Apply online : CLICK HERE

Leave a Comment