NRDRM Recruitment 2025 | ఆంధ్ర మరియు తెలంగాణలో 13,762 ఉద్యోగాలు | 10th నుంచి PG వరకు అర్హతతో బంపర్ జాబ్స్

NRDRM Recruitment 2025 ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. National Rural Development & Recreation Mission(NRDRM), మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఓ బంపర్ నోటిఫికేషన్ అయితే విడుదల అయ్యింది. రెండు రాష్ట్రాలకు కలిపి మొత్తం 13,762 ఉద్యోగాలు రిలీజ్ చేశారు. అభ్యర్థులు ఫిబ్రవరి 24వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో ఆంధ్రప్రదేశ్ కి ఎన్ని పోస్టులు, తెలంగాణకు ఎన్ని పోస్టులు వచ్చాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

NRDRM Recruitment 2025

NRDRM AP Recruitment 2025

NRDRM Telengana Recruitment 2025

పోస్టుల వివరాలు :

మొత్తం పోస్టులు : 13,762

ఆంధ్రప్రదేశ్ పోస్టుల సంఖ్య : 6,881

తెలంగాణ పోస్టుల సంఖ్య : 6,881

ఈ పోస్టులలో ఏఏ విభాగాల్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో ఒకసారి చూసుకుంటే..

-డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు ఆఫీసర్ : 93
-అకౌంట ఆఫీసర్ : 140
-టెక్నికల్ అసిస్టెంట్ : 198
-డేటా మేనేజర్ : 383
-ఎంఐఎస్ మేనేజర్ : 626
-ఎంఐఎస్ అసిస్టెంట్ : 930
-ఫీల్డ్ కోఆర్డినేటర్ : 1256
-మల్టీ టాస్కింగ్ అఫిషియల్ : 862
-ఫెసిలిటేటర్స్: 1103
-కంప్యూటర్ ఆపరేటర్:1290

పై పోస్టులు అన్ని కూడా 6,881 పోస్టుల్లో నుంచి డివైడ్ చేసినవి. ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఇవే వర్తిస్తాయి.

AP Social Counsellor Jobs 2025 | ఏపీ సోషల్ కౌన్సిలర్ జాబ్స్ | మహిళలకు మాత్రమే | జీతం రూ.35,000/-

అర్హతలు :

NRDRM Recruitment 2025 ఉద్యోగాల్లో పోస్టును బట్టి అర్హతలు మారుతాయి. పోస్టును బట్టి 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ వరకు అర్హతలు ఉన్నాయి. కొన్ని పోస్టులకు సంబంధిత విభాగాల్లో అనుభవం కలిగి ఉండాలి.

వయస్సు :

NRDRM Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 43 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం :

NRDRM Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే ఉద్యోగం ఇస్తారు.

జీతం :

NRDRM Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి జీతం ఇస్తారు. విభాగాల వారీగా జీతాలను చూస్తే..

-ఫెసిలిటేటర్స్ – రూ.22,750/-
-కంప్యూటర్ ఆపరేటర్ – 23,250/-
-ఫీల్డ్ కోఆర్డిరేటర్ – రూ.23,250/-
-మల్టీ టాస్కింగ్ అఫిషియల్ – రూ.23,450/-
-ఎంఐఎస్ అసిస్టెంట్ – రూ.24,650/-
-ఎంఐఎస్ మేనేజర్ – రూ.25,650/-
-అకౌంట్ ఆఫీసర్ – రూ.27,450/-
-డేటా మేనేజర్ – రూ.28,350/-
-టెక్నికల్ అసిస్టెంట్ – రూ.30,750/-
-డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ – రూ.36,769/-

దరఖాస్తు విధానం :

NRDRM Recruitment 2025 పోస్టులకు అధికారిక వెబ్ సైట్ లో ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :

NRDRM Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే Gen / OBC అభ్యర్థులకు రూ.399, SC / ST / PWBD అభ్యుర్థులకు రూ.299 ఫీజు చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు :

ఆన్ లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ : 05 – 02 -2025

ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 24 – 02 -2025

NRDRM AP Notification : CLICK HERE

NRDRM TelenganaNotification : CLICK HERE

Apply Online : CLICK HERE

Leave a Comment