Phonepe Jobs 2025 | Phonepe లో డాక్యుమెంట్స్ వెరిఫై చేసే జాబ్ | రూ.35 వేలు జీతం

ప్రముఖ UPI app ‘Phonepe’ సంస్థలో అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. Phonepe operations associate ఉద్యోగాలకు అయితే ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.35 వేలు జీతం ఇస్తారు. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారు కేవైసీ డాక్యుమెంట్స్ వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఎలాంటి ఎక్స్ పీరియన్స్ అవసరం లేదు. ఇప్పుడు ఈ జాబ్ కి కావాల్సిన అర్హతలు ఏంటీ, ఎలా అప్లయ్ చేయాలి అనే వివరాలను తెలుసుకుందాం.

Phonepe Recruitment 2025

పోస్టు వివరాలు : Phonepe operations associate, VKYC

Phonepe operations associate, VKYC ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన వారికి మంచి సాలరీ ప్యాకేజీతో పాటు మరిన్ని బెనిఫిట్స్ ని అందిస్తున్నారు. ఇది పర్మనెంట్ జాబ్..

వయస్సు:

Phonepe Jobs 2025 అప్లయ్ చేయడానికి 18-35 సంవత్సరాల వయస్సు ఉండాలి.

UPSC Civil Services Recruitment 2025

Groww Jobs 2025

జీతం :

Phonepe operations associate, VKYC ఉద్యోగాలకు ఎంపికన అభ్యర్థులక నెలకు రూ.35,000/- జీతం అయితే అందిస్తారు.

ఎంపిక ప్రక్రియ :

ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. కేవలం ఇంటర్వ్యూ మాత్రమే నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు జాబ్ ఇస్తారు. ఉద్యోగాలకు ఆన్ లైన్ లో అప్లయ్ చేయాలి. ఎలాంటి ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు :

Phonepe operations associate, VKYC ఉద్యోగాలకు 30 జనవరి 2025 లోగా దరఖాస్తు చేసుకోవాలి.

జాబ్ లొకేషన్ : బెంగళూరు

ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు బెంగళూరు లొకేషన్ లో జాబ్ చేయాల్సి ఉంటుంది.

బెనిఫిట్స్ :

Phonepe operations associate, VKYC ఉద్యోగానికి ఎంపికైన వారికి బీమా ప్రయోజనాలు, వెల్ నెస్ ప్రోగ్రామ్స్, పేరెంట్స్ సపోర్ట్, మొబిలిటీ ప్రయోజనాలు, పీఎఫ్ కాంట్రిబ్యూషన్, ఫ్లెక్సిబుల్ పీఎఫ్ కాంట్రిబ్యూషన్, గ్రాట్యూటీ, ఎన్పీఎస్, లీవ్ ఎన్ క్యాష్మెంట్ ప్రయోజనాలు ఉంటాయి. అంతేకాదు.. ఉన్నత విద్య సహాయం, కారు లీజు, జీతం అడ్వాన్స్ పాలసీ లాంటి ప్రయోజనాలను కూడా ఉద్యోగికి కల్పిస్తారు.

Notification & Apply Online : CLICK HERE

4 thoughts on “Phonepe Jobs 2025 | Phonepe లో డాక్యుమెంట్స్ వెరిఫై చేసే జాబ్ | రూ.35 వేలు జీతం”

Leave a Comment