Railway ECR Recruitment 2025 | రైల్వేలో కొత్త నోటిఫికేషన్ | 1154 పోస్టులు భర్తీ | 10th పాసైత చాలు

Railway ECR Trade Apprentice Notification 2025 రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి కొత్త నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈస్ట్ సెంట్రల్ రైల్వేే(ECR) 1,154 అప్రెంటీస్ ఉద్యోగాలను భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేేసింది. 25 జనవరి 2025 నుంచి 14 ఫిబ్రవరి 2025 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణుత సాధించాలి. మరియు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. మరిన్ని వివరాలను కింద తెలుసుకుందాం..

Railway ECR Trade Apprentice Notification 2025

పోస్టుల వివరాలు : ECR Trade Apprentice Post

మొత్తం పోస్టులు : 1,154

జనరల్ – 523
ఓబీసీ – 298
ఎస్సీ – 161
ఎస్టీ – 73
ఈడబ్ల్యూఎస్ – 99

అర్హతలు :

Railway ECR Trade Apprentice Notification 2025 పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 50 శాతం మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి. మరియు సంబంధిత విభాగంగా ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.

ముఖ్యమైన తేదీలు :

Railway ECR Trade Apprentice Notification 2025 రిలీజ్ అయితే ఉద్యోగాలకు 25 జనవరి 2025 నుంచి ప్రారంభమయ్యాయి. 14 ఫిబ్రవరి 2025 వరకు గడువు ఉంది.

వయస్సు :

Railway ECR Trade Apprentice Notification 2025 నోటిఫికేషన్ ప్రకారం 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు ECR Trade Apprentice ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు :

ECR Trade Apprentice ఉద్యోగాలకు అప్లయ్ చేసే జనరల్ అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

జీతం :

ECR Trade Apprentice ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15,000 వరకు స్టైఫండ్ చెల్లిస్తారు. ఇతర అలవెన్సులు ఉండవు.

దరఖాస్తు విధానం మరియు కావాల్సిన సర్టిఫికెట్లు :

ECR Trade Apprentice ఉద్యోగాలకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో 10th & ITI సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు/పాన్ కార్డు, సాప్ పోర్ట్ సైజ్ ఫొటో, సంతకం తదితర పత్రాలు కావాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం :

ECR Trade Apprentice ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులక మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Notification : CLICK HERE

Apply Online : CLICK HERE

Leave a Comment