RIPANS MTS Recruitment 2025 రీజనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ అండ్ నర్సింగ్ సైన్సెస్ నుంచి ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 02 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను నియమిస్తున్నారు. 10వ తరగతి అర్హత ఉండి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
RIPANS MTS Recruitment 2025
పోస్టుల వివరాలు :
రీజనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ అండ్ నర్సింగ్ సైన్సెస్ నుంచి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం పోస్టులు 02 ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీలు |
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ | 02 |
అర్హతలు :
RIPANS MTS Recruitment 2025 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు పదో తరగతి పాసైన వారు దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టు | అర్హతలు |
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ | 10వ తరగతి |
వయస్సు:
RIPANS MTS Recruitment 2025 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు :
RIPANS MTS Recruitment 2025 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు అభ్యర్థులు రూ.200/-, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులు రూ.100/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. పీహెచ్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
RIPANS MTS Recruitment 2025 మల్టీ టాస్కింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. 150 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. 2 గంటల సమయం ఇస్తారు.
జీతం :
RIPANS MTS Recruitment 2025 మల్టీ టాస్కింగ్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,000/- జీతం చెల్లిస్తారు. దీంతో పాటు ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.
దరఖాస్తు విధానం :
RIPANS MTS Recruitment 2025 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్ సైట్ లో ఇచ్చిన అప్లికేషన్ డౌన్ లోడ్ చేసకోవాలి. అప్లికేషన్ ని జాగ్రత్తగా పూర్తి చేసి పోస్ట్ ద్వారా సమర్పించాలి. అప్లికేషన్లు కింద ఇచ్చిన చిరునామాకు పంపాలి.
చిరునామా:
Director, RIPANS, Zemabawk, Aizawl – 796017
- దరఖాస్తులకు చివరి తేదీ : 19 – 03 – 2025
Notification & Application | CLICK HERE |
Official Website | CLICK HERE |