SBI Life Recruitment 2025:
నిరుద్యోగ యువతకు SBI గుడ్ న్యూస్ అందించింది. SBI Lifeలో ఉద్యోగాలకు నోటిిఫికేషన్ అయితే ఇచ్చింది. ఈ ఉద్యోగాలు మీరు ఇంటి దగ్గరి నుంచే చేసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి తెలియని వారు ఉండరు. అయితే డైరెక్టుగా కాకుండా ఇంటి దగ్గరి నుంచి తమ పనులు చేసుకుంటూ జాబ్ చేయాలని చాలా ఆసక్తికరంగా ఉన్న వారికి ఈ నోటిఫికేషన్ ఉపయోగపడుతుంది. SBI Life జాబ్స్ ని సంవత్సరానికి ఒకసారి అయితే రిలీజ్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు పురుషులు, స్త్రీలు ఇద్దరు అప్లయ్ చేసుకోవచ్చు.
ఎవరు అప్లయ్ చేయాలి?
SBI Life Recruitment 2025 ఉద్యోగాలకు ఎవరైనా అప్లయ్ చేయవచ్చు. బిజినెస్ చేసుకునే వారు, ఎదైన ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేసేవారు, లేదా హౌస్ వైఫ్ గా ఉన్న వారు అందరూ కూడా ఈ ఉద్యోగానికి ఎలిజిబుల్ అవుతారు. స్టూడెంట్స్, గ్రుహినులు, రిటైర్డ్ ఉద్యోగులు, నిరుద్యోగులు, వర్కింగ్ ప్రొఫెషనల్ ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవచ్చు.
వయస్సు ఎంత ఉండాలి?
ఈ ఉద్యోగానికి 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు.. అప్పర్ ఏజ్ అనేది ఏం ఇవ్వలేదు. అభ్యర్థులకు 18 సంవత్సరాలు నిండి ఉంటే చాలు..
విద్యార్హత:
SBI Lifeలో ఉద్యోగానికి దరఖాస్తు చేసే వారు కచ్చితంగా 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి. ఎలాంటి ఎక్స్ పీరియన్స్ అవసరం లేదు.

జీతం ఎంత వస్తుంది?
ఈ ఉద్యోగంలో అన్ లిమిటెడ్ ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చని SBI వారు పేర్కొన్నారు. రూ.20 వేల వరకు కూడా సంపాదించుకోవచ్చు. ఎలాంటి ఇన్వెస్టిమెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన టైమ్ లో లేదా ఫుల్ టైమ్ గా పని చేయాల్సి ఉంటుంది. మీ వర్క్ పర్ఫామెన్స్ ని బట్టి మీకు జీతం అయితే రావడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు జీతం ఇంత అని ఫిక్స్ అయితే ఉండదు.
ఎంపిక ఎలా చేస్తారు?
మీ అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీకు ఫోన్ లేదా ఈమెయిల్ వస్తుంది. ఎలాంటి ఎగ్జామ్ ఉండదు.
ఎలా అప్లయ్ చేయాలి?
-ముందుగా మీ పేరు రాయాలి. మీ టెన్త్ సర్టిఫికెట్ లో ఉన్న విధంగా పేరు రాయాలి.
-ఈ మెయిల్ ఐడీ ఇవ్వాలి. మీ మొబైల్ లో వాడే ఈమెయిల్ మాత్రమే ఇవ్వండి. ఇతరుల మెయిల్ ఐడీలు ఇవ్వొద్దు.
-మీ పూర్తి చిరునామా ఇవ్వాలి.
-మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి.
-ఏ రాష్ట్రం నుంచి అప్లయ్ చేస్తున్నారు. ఏ సిటీలో ఉంటున్నారో ఆ వివరాలు ఇవ్వాలి.
– ఆ తర్వాత సబ్మిట్ అనే బటన్ పై క్లిక్ చేయాలి.
SBI Life Recruitment 2025 Responsibilities:
ముఖ్యంగా SBI Lifeలో ఉద్యోగాలకు ఎంపికైన వారు ఇన్సూరెన్స్ ఏజెంట్ గా పనిచేయాల్సి ఉంటుంది. టర్మ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, ఇతర ఇన్సూరెన్స్ పాలసీల గురించి కస్టమర్లకు వివరించి సేల్ చేయాలి. కస్టమర్స్ కి ఇన్సూరెన్స్ పై సందేహాలను నివ్రుతి చేయాల్సి ఉంటుంది.