SCR Recruitment 2025 | సౌత్ సెంట్రల్ రైల్వేలో 4,232 అప్రెంటీస్ పోస్టులు

SCR Recruitment 2025 సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 28, 2024 నుంచి ప్రారంభమైంది. 27 జనవరి 2025 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి ఎవరైన ఈ నోటిఫికేషన్ గురించి తెలియని వారు ఉంటే వెంటనే అప్లయ్ చేయండి. ఈ నోటిఫికేషన్ ద్వారా సౌత్ సెంట్రల్ రైల్వే 4,232 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది.

SCR Recruitment 2025

పోస్టుల వివరాలు :

South Central Railway SCR RRC Trade Apprentices 2025

మొత్తం పోస్టులు : 4,232

దరఖాస్తులకు చివరి తేదీ : 27-01-2025

దరఖాస్తు ఫీజు :

SCR Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు మరియు స్త్రీలు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఫీజు వచ్చే ఆన్ లైన్ పద్ధతిలో చెల్లించాల్సి ఉంటుంది.

Wipro కంపెనీలో భారీగా ఉద్యోగాలు

వయోపరిమితి :

SCR RRC Trade Apprentices 2025 ఉద్యోగాలకు సంబంధించి కనీసం 15 నుంచి 24 సంవత్సరాలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు వయస్సు సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

South Central Railway SCR RRC Trade Apprentices 2025 ఉద్యోగాలకు సంబంధించి 10వ తరగతి, ITI, 10+2 పాస్ అయిన వారు దరఖాస్తు చేయాలి.

ఎంపిక విధానం :

South Central Railway SCR RRC Trade Apprentices 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్ష లేకుండా వారి మెరిట్ మార్కులు మరియు సర్టిఫికెట్లు వెరిఫై చేసి పోస్టింగ్ ఇస్తారు.

Detail Notification : CLICK HERE

Apply Online : CLICK HER E

2 thoughts on “SCR Recruitment 2025 | సౌత్ సెంట్రల్ రైల్వేలో 4,232 అప్రెంటీస్ పోస్టులు”

Leave a Comment