Supreme Court Law Clerk Recruitment 2025 సుప్రీం కోర్టులో లా క్లర్క్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 90 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖస్తులను 7 ఫిబ్రవరి 2025 వరకు ఆన్ లైన్ లో అప్లయి చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చూసి దరఖాస్తు చేసుకోగలరు.
Supreme Court Law Clerk Recruitment 2025
పోస్టుల వివరాలు : సుప్రీం కోర్టు లా క్లర్క్ రీసెర్చ్ అసోసియేట్స్
మొత్తం పోస్టులు – 90
అర్హతలు :
Supreme Court Law Clerk-cum-Research Associates ఉద్యోగాలకు అప్లయి చేసే వారు న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ పూర్తి చేేసి ఉండాలి. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో పేరు నమోదు చేసుకోవాలి. బ్యాచిలర్ లా డిగ్రీ మూడో సంవత్సరం, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు :
Supreme Court Law Clerk-cum-Research Associates ఉద్యోగానికి దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 20 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రత్యేక వర్గాలు చెందిన వారికి వయస్సు సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
Supreme Court Law Clerk-cum-Research Associates ఉద్యోగాల కోసం Gen/OBC/EWS అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. ఫీజులు ఆన్ లైన్ ద్వారా చెల్లించాలి.
జీతం :
Supreme Court Law Clerk-cum-Research Associates ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.80,000 జీతం చెల్లించబడుతుంది.
ఎంపిక ప్రక్రియ :
Supreme Court Law Clerk Recruitment 2025 ఎంపిక ప్రక్రియ స్క్రీనింగ్ టెస్ట్, సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంటె వెరిఫికేషన్, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
AP Fibernet Limited jobs 2025 | ఏపీ ఫైబర్ నెట్ లో ఉద్యోగాలు | పరీక్ష లేకుండానే సెలెక్షన్
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తులకు చివరి తేదీ : 07/02/2025
రాత పరీక్ష : 09/03/2025
Notification : CLICK HERE
Apply Online : CLICK HERE