THDC India Limited Recruitment 2025: THDC India Limited నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 129 ఇంజనీరింగ్ మరియు ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. బీఈ, బీటెక్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను చదివి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
THDC India Limited Recruitment 2025
పోస్టుల వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య : 129
-Engineer (Civil) in E-2 Grade – 30
-Engineer (Electrical) in E-2 Grade – 25
-Engineer (Mechanical) in E-2 Grade – 20
-Engineer (Geology & GeoTechnical) in E-2 Grade – 07
-Engineer (Environment) in E-2 Grade – 08
-Engineer (Mining) in E-2 Grade – 07
-Executive (Human Resource) in E-2 Grade – 15
-Executive (Finance) in E-2 Grade – 15
-Engineer for Wind Power Projects in E-2 Grade – 02
అర్హతలు :
THDC India Limited Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో బీఈ లేదా బీటెక్ లేదా ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. పురుష మరియు మహిళా అభ్యర్థులు ఇద్దరు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
AP DSC Notification 2025 | ఏపీ డీఎస్సీపై బిగ్ అప్ డేట్ |16,347 పోస్టులకు మార్చిలో నోటిఫికేషన్
వయస్సు :
THDC India Limited Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
THDC India Limited Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే UR/EWS/OBC అభ్యర్థులు రూ.600 ఫీజు చెల్లించాలి. SC/ST/PwBDs/Ex-Servicemen తదితర అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ :
THDC India Limited Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ముందు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్ట్ పెట్టి ఉద్యోగం ఇస్తారు.
జీతం :
THDC India Limited Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
THDC India Limited Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు THDC India Limited అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ : 12 – 02 – 2025
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 14 – 03 – 2025
Notification : CLICK HERE
Apply Online : CLICK HERE
1 thought on “THDC India Limited Recruitment 2025 | 129 ఎగ్జిక్యూటివ్ జాబ్స్ | జీతం రూ.50,000/-”