TS District Court Recruitment 2025 | తెలంగాణ జిల్లా కోర్టులో ఉద్యోగాలు |

TS District Court Recruitment 2025 తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 4 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. కాంట్రాక్టు పద్ధతిలో టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల నియామకాలు చేపట్టనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 13వ తేదీలోపు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టుల వివరాలు : Rajanna Sircilla District Court Jobs

మొత్తం ఖాళీలు : 4

సీనియర్ అసిస్టెంట్ – 01

టైపిస్ట్ – 01

ఆఫీస్ సబార్డినేట్ – 02

అర్హతలు :

Rajanna Sircilla District Court Recruitment 2025 సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థుల ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. టైపిస్ట్ పోస్టులకు ఏదైనా డిగ్రీతో పాటు టైపింగ్ స్కిల్స్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు :

Rajanna Sircilla District Court Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 01-07-2024 నాటికి 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

BEL Recruitment 2025 | ఏపీలో జూనియర్ అసిస్టెంట్ Jobs

ఎంపిక ప్రక్రియ :

Rajanna Sircilla District Court Recruitment 2025 నోటిఫికేషన్ ప్రకారం టైపిస్ట్ పోస్టులకు టైపింగ్ స్కిల్ టెస్ట్, సీనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం :

TS District Court Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థలకు పోస్టును బట్టీ జీతం ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ.15,600/-, టైపిస్ట్ ఉద్యోగానికి ఎంపికైన వారికి రూ.19,500/-, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికైన వారికి రూ.22,750/- జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం :

సీనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ యొక్క హార్డ్ కాపీని అవసరమైన పత్రాలను జత చేసి 13 -02-2025 లోపు తెలంగణ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జి, రాజన్న సిరిసిల్ల అడ్రస్ కి దరఖాస్తును పంపాలి.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తులను పంపేందుకు ప్రారంభ తేదీ : 01 – 02 – 2025

దరఖాస్తులను పంపేందుకు చివరి తేదీ : 13- 02 -2025

Notification & Application : CLICK HERE

Official Website : CLICK HERE

1 thought on “TS District Court Recruitment 2025 | తెలంగాణ జిల్లా కోర్టులో ఉద్యోగాలు |”

Leave a Comment