UPSC Assistant Professor Recruitment 2025 | యూపీఎస్సీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీ

UPSC Assistant Professor Recruitment 2025 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వివిధ అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు డేంజరస్ గూడ్స్ ఇన్ స్పెక్టర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు మార్చి 8వ తేదీ నుంచి మార్చి 27వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు డేంజరస్ గూడ్స్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లయ్ చేసుకోగలరు. 

UPSC Assistant Professor Recruitment 2025

పోస్టుల వివరాలు :  

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు డేంజరస్ గూడ్స్ ఇన్ స్పెక్టర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం పోస్టులు 34 ఉన్నాయి. అభ్యర్థులు మార్చి 27వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. 

పోస్టు పేరుఖాళీలు
డేంజరస్ గూడ్స్ ఇన్ స్పెక్టర్3
అసిస్టెంట్ ప్రొఫెసర్ కెమిస్ట్రీ3
అసిస్టెంట్ ప్రొఫెసర్ కామర్స్1
అసిస్టెంట్ ప్రొఫెసర్ కంప్యూటర్ సైన్స్1
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంగ్లీష్2
అసిస్టెంట్ ప్రొఫెసర్ జాగ్రఫీ1
అసిస్టెంట్ ప్రొఫెసర్ హిందీ4
అసిస్టెంట్ ప్రొపెసర్ హిస్టరీ2
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిజిక్స్2
అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్లాంట్ సైన్స్1
అసిస్టెంట్ ప్రొఫెసర్ పొలిటికల్ సైన్స్4
అసిస్టెంట్ ప్రొఫెసర్ జువాలజీ2
అసిస్టెంట్ ప్రొఫెసర్ కామర్స్3
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎకనామిక్స్2
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంగ్లీష్1
అసిస్టెంట్ ప్రొఫెసర్ హిస్టరీ3
అసిస్టెంట్ ప్రొఫెసర్ పిజికల్ ఎడ్యుకేషన్1

అర్హతలు : 

UPSC Assistant Professor Recruitment 2025 అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు డేంజరస్ గూడ్స్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు డిగ్రీ లేదా పీజీ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. 

పోస్టులుఅర్హతలు
డేంజరస్ గూడ్స్ ఇన్ స్పెక్టర్ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి + డేంజరస్ గూడ్స్ ట్రైనింగ్ + 5 సంవత్సరాల అనుభవం ఉండాలి
అసిస్టెంట్ ప్రొఫెసర్సంబంధిత సబ్జెక్టుల్లో 55 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ + NET / SLET / SET / PhD క్వాలిపై అయి ఉండాలి. 

వయస్సు: 

UPSC Assistant Professor Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. యూపీఎస్సీ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. 

దరఖాస్తు ఫీజు : 

UPSC Assistant Professor Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి జనరల్ /  ఓబీసీ / EWS అభ్యర్థులు రూ.25/- ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. 

ఎంపిక ప్రక్రియ: 

UPSC Assistant Professor Recruitment 2025 అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు డేంజరస్ గూడ్స్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు. అర్హతలు, అనుభవం ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకు షార్ట్ లిస్ట్ చేస్తారు. అభ్యర్థులకు ఇంటర్వ్యూ చేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు. 

దరఖాస్తు విధానం : 

UPSC Assistant Professor Recruitment 2025 అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు డేంజరస్ గూడ్స్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానకి అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లయ్ చేసుకోవాలి. ఆన్ లైన్ అప్లయ్ లింక్ కింద ఇవ్వబడింది. 

ముఖ్యమైన తేదీలు: 

UPSC Assistant Professor Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మార్చి 27వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖస్తు ప్రారంభ తేదీ08 – 03 – 2025
దరఖాస్తులకు చివరి తేదీ27 – 03 – 2025
NotificationCLICK HERE
Apply OnlineCLICK HERE

Leave a Comment